ఒకే లాగ కనిపించే 13 మంది హీరోయిన్స్.! లిస్ట్ లో ఎవరెవరున్నారో చూడండి.!

ఒకే లాగ కనిపించే 13 మంది హీరోయిన్స్.! లిస్ట్ లో ఎవరెవరున్నారో చూడండి.!

by Mohana Priya

Ads

మనిషిని పోలిన మనుషులు ఉండటమనేది సహజం. ఒక వ్యక్తిని పోలిన వ్యక్తులు ప్రపంచం మొత్తంలో ఏడుగురు ఉంటారట. ఇదంతా మన అందరికీ తెలిసిన విషయమే.

Video Advertisement

మన హీరోయిన్లని పోలిన హీరోయిన్లు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 నజ్రియా నజీమ్ – వర్ష బొల్లమ్మ

ఇటీవల స్వాతిముత్యం, మిడిల్ క్లాస్ మెలోడీస్ ద్వారా అందరినీ అలరించిన వర్ష, అలాగే అంటే సుందరానికి, రాజా రాణి, మలయాళం సినిమా బెంగళూరు డేస్ ద్వారా మనందరికీ సుపరిచితులైన నజ్రియా నజీమ్ చూడడానికి ఒకే లాగా ఉంటారు.

#2 ఈషా గుప్తా – ఏంజలీనా జోలి

హాలీవుడ్ స్టార్ ఏంజలీనా జోలి, బాలీవుడ్ నటి ఇషా గుప్తా ఫేస్ ఫీచర్స్ చాలా దగ్గరగా ఉంటాయి.

#3 శ్రీయ – జెనీలియా

మనలో చాలా మంది చిన్నప్పుడు వీళ్ళిద్దరిని చూసి కన్ఫ్యూజ్ అయ్యే ఉంటాం.

#4 అమలా పాల్ – దీపికా పదుకొనే

అమలా పాల్ కి, దీపికా పదుకొనే కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల అమలా పాల్, ప్రియాంక చోప్రా లాగా కూడా ఉంటారు,

#5 ఐశ్వర్య రాయ్ – స్నేహ ఉల్లాల్

సాధారణంగా ఐశ్వర్య రాయ్ అంటే చాలా మందికి గుర్తుకువచ్చేది తన కళ్ళు. స్నేహ ఉల్లాల్ కళ్ళు కూడా ఐశ్వర్య రాయ్ కళ్ళ లాగానే ఉంటాయి.

#6 మీరా జాస్మిన్ – సుజిత

గుడుంబా శంకర్, భద్ర వంటి సినిమాల్లో నటించిన మీరా జాస్మిన్, చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించిన సుజిత ఒకే లాగా ఉంటారు.

#7 సమంత – ఆత్మిక

తమిళ్ హీరోయిన్ ఆత్మిక, సమంత చూడడానికి కొంచెం ఒకే లాగా ఉంటారు.

#8 సౌందర్య – నిత్య మీనన్

నిత్యా మీనన్ కి, సౌందర్య గారికి ఫేస్ ఫీచర్స్ చాలా సిమిలర్ గా ఉంటాయి.

#9 ఇలియానా – రెజీనా కసాండ్రా

ఇలియానా కి, రెజీనా కి కూడా దగ్గర పోలికలు ఉంటాయి.

#10 దివ్య భారతి – రంభ

వీళ్ళిద్దరూ చూడటానికి కొంచెం ఒకే లాగా ఉంటారు. అందుకే తొలిముద్దు సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడే దివ్య భారతి చనిపోవడంతో మిగిలిన సీన్స్ లో రంభ నటించారు.

#11 త్రిష – రేష్మ

ఈ రోజుల్లో సినిమాలో నటించిన రేష్మకి, త్రిషకి కొంచెం పోలికలు ఉంటాయి. అలాగే సూపర్ స్టార్ యాంకర్ సుమకి ఇంకా త్రిషకి కూడా పోలికలు ఉంటాయి.

#12. రాశి ఖన్నా – నభ నటేష్ 

#13. పూజ జవేరి – భాను శ్రీ


End of Article

You may also like