తెలుగు వాళ్ళు కాకపోయినా…తమ సినిమాలో తామే డబ్బింగ్ చెప్పుకుంటున్న 13 టాలీవుడ్ హీరోయిన్స్.!

తెలుగు వాళ్ళు కాకపోయినా…తమ సినిమాలో తామే డబ్బింగ్ చెప్పుకుంటున్న 13 టాలీవుడ్ హీరోయిన్స్.!

by Anudeep

Ads

పేరుకు తెలుగు సినిమాలే అయినా.. హీరోయిన్లను మాత్రం వేరే రాష్ట్రాల నుంచి తీసుకొస్తూ ఉంటారు. మన హీరోయిన్స్ లో చాలా మందికి తెలుగు పూర్తి గా రాదు. తెలుగు ను అర్ధం చేసుకోగలిగే వారు ఉన్నప్పటికీ పూర్తి గా మాట్లాడగలిగే వారు మాత్రం తక్కువే. ఈవెంట్స్ టైం లో “అందరికి నమస్కారం” అని చెప్పేవారే తప్ప పూర్తి గా తెలుగు లో మాట్లాడగలిగిన వారు తక్కువే. అయితే.. తెలుగు వారి మాతృ భాష కాకపోయినప్పటికీ.. కొందరు తెలుగు సినిమాల్లో తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆ హీరోయిన్ల లిస్ట్ పై ఓ లుక్ వేద్దాం..

Video Advertisement

#1 నిత్యామీనన్:

1 nithya
తన సినిమాలు అన్నిటికీ అన్ని భాషల్లో నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పుకుంటారు.

#2 అదితి రావు హైదరి:

2 aditi
సమ్మోహనం సినిమా లో అదితి హీరోయిన్ గా నటించారు. అందులో తన పాత్రకు తానె డబ్బింగ్ చెప్పుకున్నారు.

#3 నయనతార:

3 nayanatara
ఈ కేరళ కుట్టి కూడా “కృష్ణం వందే జగద్గురుమ్” సినిమా కు తానె డబ్బింగ్ చెప్పుకున్నారు.

#4 సాయి పల్లవి:

4 sai pallavi
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన “ఫిదా” మూవీ లో భానుమతి గా నటించిన సాయి పల్లవి డబ్బింగ్ కూడా తానె చెప్పుకున్నారు.

#5 రష్మిక:

5 rashmika
“చలో” సినిమా తో తెలుగు వారికి పరిచయం అయినా రష్మిక ఈ సినిమా లో తన పాత్ర కి తానె డబ్బింగ్ చెప్పుకుంది.

#6 రకుల్ ప్రీత్:

6 rakul preeth
రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ సరసన నాన్నకు ప్రేమతో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రకుల్ తన పాత్రకి తానె డబ్బింగ్ చెప్పుకుంది.

#7 రాశిఖన్నా:

7 rasi
“ఊహలు గుసగుసలాడే ” సినిమా తో తెలుగు వారికి బాగా దగ్గరైన రాశి ఖన్నా “వరల్డ్ ఫేమస్ లవర్” మూవీ లో తన పాత్రకి తానె డబ్బింగ్ చెప్పుకున్నారు.

#8 సమంత:

8 samantha
ఈ మలయాళీ భామ “మహానటి” లో జర్నలిస్ట్ గా నటించింది. ఆ పాత్రకి తానె డబ్బింగ్ చెప్పుకున్నారు.

#9 పూజ హెగ్డే:

9 pooja
ఎన్టీఆర్ హీరో గా, పూజ హీరోయిన్ గా వచ్చిన సినిమా “అరవింద సమేత వీర రాఘవ”. ఈ సినిమాలో తన పాత్రకు తానె డబ్బింగ్ చెప్పుకున్నారు.

#10 కీర్తి సురేష్:

10 keerthi
మహానటి సినిమా లో సావిత్రి పాత్రను పోషించిన కీర్తి.. తన పాత్రకు తానె డబ్బింగ్ చెప్పుకుని తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు.

#11 తాప్సి:

11 tapsi
తాప్సి ప్రభాస్ సరసన నటించిన సినిమా “మిష్టర్ పర్ఫెక్ట్”. ఈ సినిమా లో తన రోల్ కి తానె డబ్బింగ్ చెప్పుకున్నారు.

#12 అనుపమ పరమేశ్వరన్:

12 anupama
త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ‘అ ఆ’ మూవీ లో అనుపమ తన రోల్ కి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు.

#13 తమన్నా:

13 tamanna
“ఊపిరి” సినిమా లో తమన్నా తన పాత్రకి తానె డబ్బింగ్ చెప్పుకున్నారు.


End of Article

You may also like