హిట్ 2 సినిమా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కి చక్కటి టాక్ వచ్చింది. దర్శకత్వం చాలా బాగుంది. అలానే అడివి శేష్ కూడా చక్కగా నటించాడు. హిట్ టు ఒక కేసు ఇన్వెస్టిగేషన్ మీద సాగుతుంది. హిట్ వన్ లాగే హిట్ టు కూడా కేసు ఇన్వెస్టిగేషన్ ఏ. అడవి శేషు ఈ సినిమాలో హీరోగా నటించి మెప్పించాడు. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.

Video Advertisement

అడవి శేషు హీరోగా వచ్చినప్పటి నుండి కూడా వెరైటీ సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఈ మధ్య అయితే ఫుల్ ఫామ్ లోనే ఉన్నాడని చెప్పొచ్చు.

girl reaction went viral after watching hit 2 movie..!!

ఇలా హిట్ ద సెకండ్ కేసు అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా కథ చాలా బాగుంది. పైగా ఈ సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది. హిట్ వన్ కూడా ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది ఇప్పుడు హిట్ టు కూడా అలానే అందరినీ మెప్పిస్తోంది. మరి హిట్ వన్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..? హిట్ టు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని చూద్దాం.

hit 2 review

హిట్ వన్ కలెక్షన్స్:

నిజాం ఫస్ట్ వీక్ ఎండ్ కలెక్షన్స్ రెండు కోట్లు, మొదటి రోజు అయితే 0.66 కోట్లు. సీడెడ్ ఫస్ట్ వీక్ ఎండ్ కలెక్షన్స్ 0.26 కోట్లు, మొదటి రోజు అయితే 0.09 కోట్లు. UA ఫస్ట్ వీక్ ఎండ్ కలెక్షన్స్ 0.34 కోట్లు, మొదటి రోజు అయితే 0.12 కోట్లు. గుంటూరు ఫస్ట్ వీక్ ఎండ్ కలెక్షన్స్ 0.25 కోట్లు, మొదటి రోజు అయితే 0.15 కోట్లు. తూర్పు ఫస్ట్ వీక్ ఎండ్ కలెక్షన్స్ 0.15 కోట్లు, మొదటి రోజు అయితే 0.05 కోట్లు, వెస్ట్ ఫస్ట్ వీక్ ఎండ్ కలెక్షన్స్ 0.16 కోట్లు, మొదటి రోజు అయితే 0.06 కోట్లు. కృష్ణా ఫస్ట్ వీక్ ఎండ్ కలెక్షన్స్ 0.25 కోట్లు, మొదటి రోజు 0.08 Cr నెల్లూరు ఫస్ట్ వీక్ ఎండ్ కలెక్షన్స్ 0.08 కోట్లు మొదటి రోజు 0.04 కోట్లు. మొత్తం ఫస్ట్ వీక్ ఎండ్ కలెక్షన్స్ 3.49 కోట్లు. మొదటి రోజు మొత్తం 1.25 కోట్లు.

హిట్ టు కలెక్షన్స్:

నైజాం 1.90 కోట్లు, సీడెడ్ 0.35 కోట్లు, ఉత్తరాంధ్ర 0.52 కోట్లు, ఈస్ట్ 0.29 కోట్లు, వెస్ట్ 0.19 కోట్లు, గుంటూరు 0.32 కోట్లు, కృష్ణా 0.25 కోట్లు, నెల్లూరు 0.14 కోట్లు, ఏపీ మరియు తెలంగాణ 3.96 కోట్లు, ఇండియాలో మిగిలిన చోట్ల 0.43 కోట్లు, ఓవర్సీస్ 1.95 కోట్లు, వరల్డ్ వైడ్ (మొత్తం) 6.34 కోట్లు (షేర్).