ఈ బాలయ్య హీరోయిన్ ఇలా మారిపోయింది ఏంటి.? ఎవరో గుర్తుపట్టారా.?

ఈ బాలయ్య హీరోయిన్ ఇలా మారిపోయింది ఏంటి.? ఎవరో గుర్తుపట్టారా.?

by kavitha

గత ఏడాది రిలీజ్ అయిన ‘వీర సింహారెడ్డి’ మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయిన హీరోయిన్ హనీ రోజ్. అప్పటివరకు  ఎన్ని తెలుగులో చిత్రాలలో నటించినా రాని గుర్తింపు, క్రేజ్ బాలయ్య సినిమాతో సొంతం చేసుకున్నారు.  మెయిన్ హీరోయిన్ కన్నా ఎక్కువ గుర్తింపు హనీ రోజ్ కు దక్కింది.

Video Advertisement

ఆ సమయంలో నెట్టింట్లో ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. సినిమా ఆఫర్స్ ఎలా ఉన్నా, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో తెగ సందడి చేసింది. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ వచ్చిన హనీ రోజ్ ఫోటోలు వైరల్ అయ్యాయి. వీటిని చూసిన వారు షాక్ అవుతున్నారు. ఏంటి  ఇలా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ నటించింది. ఆ మూవీ హిట్ అవడంతో ఆమెకు క్రేజ్ వచ్చింది. 2005 లో మళయాళంలో రిలీజ్ అయిన ‘బాయ్ ఫ్రెండ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. 2008 లో ఆలయం మూవీతో తెలుగులో అడుగుపెట్టారు. ఆ తరువాత వర్షం సాక్షిగా లో నటించినా గుర్తింపు రాలేదు. ఆ తరువాత తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు.
2022 లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ తో ఆమెకు  మంచి ఫేమ్ లభించింది. కానీ సినిమా ఆఫర్స్ మాత్రం ఎక్కువగా రాలేదు.సినీ అవకాశాలు ఎలా ఉన్నా, హనీ రోజ్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్. ఇతర ఈవెంట్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కి హాజరు అయిన హనీ రోజ్ న్యూ లుక్ లో వెరైటీగా కనిపించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూ హెయిర్ స్టైల్‌, ఆరంజ్ కలర్ డ్రెస్‌లో అచ్చం హాలీవుడ్ హీరోయిన్ హనీ రోజ్ కనిపించారు. ఆమె కాస్మోటిక్ సర్జరీ చేయించు కుందని కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. వాటిపై స్పందిస్తూ అవన్నీ రూమర్స్ అని క్లారిటీ ఇచ్చారు. హనీ రోజ్ ప్రస్తుతం మళయాళంలో ‘తేరీ మేరీ’  తెలుగులో ‘గాలి బ్రదర్స్’ సినిమాలలో నటిస్తున్నారు.

https://www.instagram.com/p/C1wdKPWvufx/

Also Read: “గుంటూరు కారం” మూవీ ట్రైలర్‌లో ఈ విషయాలు గమనించారా..? గురూజీ పెద్ద ప్లానే వేసారుగా.?

 

 


You may also like

Leave a Comment