ప్రస్తుతం కరోనాని ఎదురుకోవడం ప్రపంచంపై పెద్ద సవాల్ గా నిలిచింది. మన దేశంలో కరొనను నియంత్రించే క్రమంలో లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. విద్యాసంష్టాలకు సెలవులు ఇచ్చారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం అత్యవసర పరిస్థితుల్లో కొద్దిమంది ఉద్యోగులతో పని చేస్తున్నాయి. ప్రైవేట్ కార్యాలయాలు మాత్రం ఇంటి నుండి పని చేసే వెసులుబాటు కల్పించాయి. ముఖ్యంగా సాఫ్ట్ వెర్ కంపెనీలు.

Video Advertisement

ఈ క్రమంలో work from home ఇచ్చిన నేపథ్యంలో ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో చెక్కర్లు కొడుతోంది. సాధారణంగా అంటే ఇంట్లో నైట్ డ్రెస్ లోనో టి షర్ట్ ట్రాక్ వేసుకొనే తిరుగుతారు. ఆఫీస్ అయితే ఫుల్ గా ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తారు. ఇంటి నుండి ఆఫీస్ కి పని చేయడం కాబట్టి మద్యలల్లో క్లయింట్ తో మేనేజర్ తో వీడియో కాల్ లో మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఓ యువతి అలాగే మేనేజర్ తో వీడియో కాల్ మాట్లాడుతుంది. అది తెలియని ఆమె భర్త కెమెరా ముందుకు వచ్చాడు. అయితే అది కూడా ప్యాంటు మరిచిపోయి వచ్చాడు. దీంతో ఆ వీడియో చూసి నవ్వుకుంటనున్నారు.

watch video: