“కోహ్లీ 100 మిస్…అశ్విన్ సెంచరీ…సిరాజ్ సిక్సర్”…అంటూ ఆస్ట్రేలియాతో 3 వ టెస్ట్ పై ట్రెండ్ అవుతున్న 17 మీమ్స్.!

“కోహ్లీ 100 మిస్…అశ్విన్ సెంచరీ…సిరాజ్ సిక్సర్”…అంటూ ఆస్ట్రేలియాతో 3 వ టెస్ట్ పై ట్రెండ్ అవుతున్న 17 మీమ్స్.!

by Mohana Priya

Ads

టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. భారత జట్టు 286 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ ముగించి, ఇంగ్లండ్‌ జట్టు కంటే 481 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. దీంతో 482 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా మైదానంలో దిగిన ఇంగ్లండ్‌, 53 పరుగులకి మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోరీ బర్న్స్, డొమినిక్‌ సిబ్లి, జాక్‌ లీచ్‌ అవుటయ్యారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 53 పరుగుల స్కోర్ చేసింది. లారెన్స్‌, జో రూట్‌‌ క్రీజ్ లో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు, అశ్విన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

Video Advertisement

ఈ మ్యాచ్ లో రవిచంద్రన్‌ అశ్విన్‌ శభాష్ అనిపించారు. మొదట అటు బౌలింగ్‌లోనూ రాణించిన అశ్విన్‌, ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో శతకం సాధించారు. 135 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో అశ్విన్‌ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇది అశ్విన్ ‌కి టెస్టుల్లో ఐదవ సెంచరీ. సోమవారం మూడో రోజు ఆటలో భాగంగా కోహ్లితో కలిసి 96 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని సాధించి జట్టు స్కోర్ ను ముందుకి తీసుకొచ్చిన అశ్విన్‌, అటు తర్వాత శతకంతో దూసుకెళ్లారు.

స్పిన్నర్ల మాయాజాలంతో రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను 134 పరుగులకే కట్టడిచేసిన సంగతి తెలిసిందే. అయితే, రెండో ఇన్నింగ్స్‌‌ బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియాకు మొదటిలోనే షాక్‌ తగిలినా కూడా అశ్విన్‌ సెంచరీ(106), కెప్టెన్‌ కోహ్లి అర్ధసెంచరీ(62)తో 286 పరుగులు చేయగలిగారు. దాంతో ఇంగ్లండ్‌ 482 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న విరాట్‌ కోహ్లి (149 బంతుల్లో 62; 7ఫోర్లు) ఏడో వికెట్‌గా అవుట్ అయ్యారు. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో కోహ్లి ఎల్బీగా వెనుదిరిగారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17


End of Article

You may also like