“మరీ ఇంత వైలెంట్ గా ఉన్నారేంట్రా..!” అంటూ IND Vs SL మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“మరీ ఇంత వైలెంట్ గా ఉన్నారేంట్రా..!” అంటూ IND Vs SL మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

కొలంబో వేదికగా ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేయగా, ఆ టార్గెట్ ను భారత్ 36.4 ఓవర్లలో 263/3తో ఛేదించింది. యువ ఓపెనర్ పృథ్వీ షా (43: 24 బంతుల్లో 9×4) చేయగా తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (59: 42 బంతుల్లో 8×4, 2×6) సిక్స్ తో మొదలు పెట్టి సగం మ్యాచ్ ని ఫినిష్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చివరి వరకు క్రీజ్ లో నిలిచిన కెప్టెన్ శిఖర్ ధావన్ (86 నాటౌట్: 95 బంతుల్లో 6×4, 1×6) సూర్యకుమార్ యాదవ్ (31 నాటౌట్: 20 బంతుల్లో 5×4)తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.

Video Advertisement

శ్రీలంక జట్టు లో కరుణరత్నె (43: 35 బంతుల్లో 1×4, 2×6) చేసి చివరిలో టీమ్ స్కోర్ ముందుకు వెళ్లడానికి సహాయం అందించాడు. కెప్టెన్ షనక (39), అసలంక (38), అవిష్కా ఫెర్నాండో (33) క్రీజ్ లో సెటిల్ అయినా కూడా కీలక సమయంలో వికెట్లు చేజార్చుకున్నారు. భారత జట్టు బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, చాహల్ రెండు వికెట్లు, దీపక్ చాహర్ రెండు వికెట్లు, హార్దిక్ పాండ్యా ఒక వికెట్, కృనాల్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టారు. భారత జట్టు లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ భువనేశ్వర్ కుమార్ 9 ఓవర్లు వేసినా కూడా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1#2#3#4#5#6#7#8#9#10#11

#12

#13

#14

 

#15


End of Article

You may also like