Ads
ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంకా క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు.
Video Advertisement
కానీ ప్రతి సారి ఆట ఒకటే లాగా ఉండాలి అని రూలేమీ లేదు. కొన్ని సార్లు హైయెస్ట్ స్కోర్ సాధించిన టీమ్స్ ఒకొక్క సారి తక్కువ స్కోర్ చేయచ్చు. మళ్ళీ తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతారు. ఎన్నో సంవత్సరాల కష్టంతో, ఎంతో హార్డ్ వర్క్ తో, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ప్లేయర్స్. వాళ్ల లైఫ్ స్టోరీస్ కూడా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి.
ఇంత మంది అభిమానులను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా వాళ్ల వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ప్రతిభ ఇంకా హార్డ్ వర్క్ ఉంటే మనం ఎంత ఎత్తుకు అయినా ఎదగొచ్చు అని, ఏదైనా సాధించవచ్చు అని అనడానికి ఉదాహరణగా నిలిచారు. మన భారత జట్టు ప్లేయర్ లలో కొంత మంది క్రికెటర్ల అంతకుముందు ఉన్న ఇళ్లు, ఇప్పుడు ఉంటున్న ఇళ్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 సచిన్ టెండూల్కర్
#2 మహేంద్ర సింగ్ ధోని
#3 సురేష్ రైనా
#4 ఉమేష్ యాదవ్
#5 ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్
#6 హర్భజన్ సింగ్
#7 రవీంద్ర జడేజా
End of Article