నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ .పరుగుల వరద పారిస్తున్నశిఖర్ ధావన్

నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ .పరుగుల వరద పారిస్తున్నశిఖర్ ధావన్

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో లో 5 వికెట్ల తేడా తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. పృథ్వీ షా (7: 11 బంతుల్లో 1×4)తో కలిసి, శిఖర్ ధావన్ (106 నాటౌట్: 61 బంతుల్లో 12×4, 3×6) ఇన్నింగ్స్ ప్రారంభించారు. పృథ్వీ షా నాలుగవ ఓవర్ లో అవుటయ్యారు.తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (14: 12 బంతుల్లో 1×6), రిషబ్ పంత్ (14: 20 బంతుల్లో 1×4), స్టాయినిస్ (9: 10 బంతుల్లో) స్కోర్ చేశారు. చివరిలో షిమ్రోన్ హెట్మెయర్ సిమ్రాన్ హిట్‌మెయర్ (10 నాటౌట్: 6 బంతుల్లో 1×6) చేశారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు, మాక్స్‌ వెల్ ఒక వికెట్, జేమ్స్ నీషమ్ ఒక వికెట్, మురగన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 164 పరుగుల స్కోర్ చేసింది.

Video Advertisement

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ (15: 11 బంతుల్లో 1×4, 1×6) చేయగా, క్రిస్ ‌గేల్ (29: 13 బంతుల్లో 3×4, 2×6) చేశారు. తర్వాత నికోలస్ పూరన్ (53: 28 బంతుల్లో 6×4, 3×6), మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5 9 బంతుల్లో), గ్లెన్ మాక్స్‌వెల్ (32: 24 బంతుల్లో 3×4) స్కోర్ చేశారు. చివరిలో దీపక్ హుడా (15: 22 బంతుల్లో 1×4), జేమ్స్ నీషమ్ (10 నాటౌట్: 8 బంతుల్లో 1×6) చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్లలో రబాడ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 167/5 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

1)

2) 3) 4) 5) 6) 7) 8) 9) 10) 11)

12)

13) 14) 15) 16) 17) 18) 19) 20)


End of Article

You may also like