Ads
ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంకా క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు.
Video Advertisement
ఇంక ఐపీఎల్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఐపీఎల్ సీజన్ మొదలైతే మిగిలిన షోస్ అన్ని ఒకవైపు, ఐపీఎల్ ఇంకొకవైపు అన్నట్టు ఉంటుంది. చాలా ఇళ్ళల్లో ఐపీఎల్ కోసం బానే డిస్కషన్స్ జరుగుతాయి. గత సంవత్సరం కరోనా కారణంగా లైవ్ ఆడియన్స్ లేకుండా ఐపీఎల్ జరిగింది. కానీ ఈసారి మాత్రం అన్నీ జాగ్రత్తలతో ఆడియన్స్ ని స్టేడియంలోకి రావడానికి అనుమతిచ్చే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సంవత్సరానికి ఐపిఎల్ ఆక్షన్ మొదలైంది.
ఆక్షన్ లో స్టీవ్ స్మిత్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్టు 2.2 కోట్లకి ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత గ్లెన్ మాక్స్వెల్ ని 14.25 కోట్లకి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టులోకి తీసుకొచ్చుకున్నారు. షాకిబ్ ఆల్ హాసన్ అని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 3.2 కోట్ల రూపాయలకి జట్టులోకి తీసుకొచ్చుకున్నారు. మోయిన్ అలీ ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 7 కోట్ల రూపాయలకి తీసుకున్నారు. శివమ్ దూబే ని 4.4 కోట్లతో, క్రిస్ మోరిస్ ని 16.25 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తీసుకున్నారు. డేవిడ్ మలన్ ని 1.5 కోట్లతో పంజాబ్ కింగ్స్ జట్టు తీసుకున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా ఈ సంవత్సరం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడబోతున్నారు. ఐపీఎల్ ఆక్షన్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12
#13
#14#15#16#17#18#19#20#21 #22#23#24#25#26#27#28#29#30
#31 #32#33#34#35#36#37
#38
#40
End of Article