Ads
ఐపీఎల్ 2020 లో నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 12 పరుగుల తేడా తో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.కేఎల్ రాహుల్ (27: 27 బంతుల్లో 2×4, 1×6), మన్‌దీప్ సింగ్ (17: 14 బంతుల్లో 1×4) ఇన్నింగ్స్ ప్రారంభించారు.తర్వాత వచ్చిన క్రిస్‌గేల్ (20: 20 బంతుల్లో 2×4, 1×6) స్కోర్ చేశారు. గ్లెన్ మాక్స్‌వెల్ (12) చేయగా, నికోలస్ పూరన్ (32 నాటౌట్: 20 బంతుల్లో 2×4, 1×6) చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. తర్వాత దీపక్ హుడా (0), క్రిస్ జోర్దాన్ (7), మురగన్ అశ్విన్ (4) స్కోర్ చేశారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 126 పరుగుల స్కోర్ చేసింది.
Video Advertisement
హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (35: 20 బంతుల్లో 3×4, 2×6), జానీ బెయిర్‌స్టో (19: 20 బంతుల్లో 4×4) ఇన్నింగ్స్ ప్రారంభించారు. తర్వాత వచ్చిన మనీశ్ పాండే (15: 29 బంతుల్లో) చేయగా అబ్దుల్ సమద్ (7),మనీశ్ పాండేతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన విజయ్ శంకర్ (26: 27 బంతుల్లో 4×4) చేశారు. తర్వాత జేసన్ హోల్డర్ (5), రషీద్ ఖాన్ (0) , చివరిలో సందీప్ శర్మ (0), ప్రియమ్ గార్గ్ (3), ఖలీల్ అహ్మద్ (0) స్కోర్ చేశారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 114 పరుగుల స్కోర్ చేశారు. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
1)
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
End of Article