జబర్దస్త్ ఆర్టిస్ట్ బాబు లవ్ స్టోరీ తెలుసా..? ఇంత వెరైటీ లవ్ స్టోరీ ఎప్పుడూ విని ఉండరుగా..!

జబర్దస్త్ ఆర్టిస్ట్ బాబు లవ్ స్టోరీ తెలుసా..? ఇంత వెరైటీ లవ్ స్టోరీ ఎప్పుడూ విని ఉండరుగా..!

by Anudeep

Ads

జబర్దస్త్.. ఎందరో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాదు.. ఎందరో ఆర్టిస్ట్ లకు ఓ దారిని కూడా చూపించింది. ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ ప్రోగ్రామ్ కి ఎంతమంది వీక్షకులు ఉన్నారో లెక్కలేదు. ఓల్డ్ ఎపిసోడ్స్ కి మంచి టిఆర్పి రేటింగ్ వస్తూ ఉంటుంది. ఈ షో ద్వారా పాపులర్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు.

Video Advertisement

వారిలో బాబు కూడా ఒకడు. ఇటీవల స్కిట్స్ లలో తనపైనే పంచ్ లు వేయించుకుంటూ జబర్దస్త్ బాబుగా బాగానే పాపులర్ అయ్యారు. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో పాల్గొన్నారు.

babu 2

స్టేజి పైనే అందరికి తన లవ్ స్టోరీ గురించి పంచుకున్నారు. అతని లవ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. తాను ప్రేమించే అమ్మాయి పేరు అమూల్య అని.. తనని అమ్ము గారు అని పిలుస్తానని చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయిని స్టేజి పైనే అందరిముందు తీసుకొచ్చి పరిచయం చేసారు. అసలు వాళ్లిద్దరూ ఎలా పరిచయం అయ్యారో అందరిముందు చెప్పుకొచ్చాడు.

babu 1

జబర్దస్త్ స్టేజి పై తాను చేసిన స్కిట్ లలో ఫేమస్ అయిన డైలాగ్ ను అమూల్య టిక్ టాక్
లో చెప్పిందని.. తాను కూడా తనతో కలిసి చేసానని.. అలా పరిచయం మొదలైందని చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఫోన్ నెంబర్ తీసుకున్నానని.. మొదట్లో తిట్టిందని, అయితే లాక్ డౌన్ అయిపోయిన సంవత్సరం తరువాత మాటలు కలుపుకుని సెట్ చేసుకున్నానని స్టేజి పైనే చెప్పుకొచ్చాడు.


End of Article

You may also like