Ads
ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కలీవుడ్ అనే తేడాతో సినిమాల చిత్రీకరణ జరిగేవి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమాగా తెరకెక్కుతుండటంతో సినీ పరిశ్రమలు కళకళలాడుతున్నాయి. అయితే తాజాగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాతో డైరెక్టర్ అట్లీ మొదటి సారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
Video Advertisement
అంతే కాకుండా నయనతార కూడా షారుఖ్ ఖాన్ సరసన బాలిడ్ వుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇక ఇందులో నటించే నటులు ఎంత పారితోషికం పుచ్చుకుంటున్నారో చెప్తే షాక్ అవుతారు. పఠాన్ తో హిట్ ఇచ్చి ఇప్పుడు జావాన్ ద్వారా మన ముందుకు వస్తున్నాడు షారుఖ్ ఖాన్.
ఇక షారుక్ సరసన నయనతార నటిస్తుండగా… దాదాపు 15 కోట్ల రూపాయల పారితోషికం పుచ్చుకుంటుందట. ఇక దీపికా పడుకోన్ అయితే గెస్ట్ రోల్ కే కేవలం 20 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఈ లెక్కన మెయిన్ రోల్ కంటే గెస్ట్ రోల్ కే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. మరోవైపు విలన్ పాత్రలో విజయ్ సేతుపతి తీసుకోగా… 21 కోట్ల అధిక పారితోషికం తీసుకున్న ఇండియన్ ఫిలిం యాక్టర్స్ లో తొలి విలన్ గా టాప్ లో ఉన్నారు.
అయితే ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. అనిరుధ్ మ్యూజిక్ కి సపరేట్ ఫ్యాన్ బెస్ ఉండటంతో. ఈ సినిమా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మేరకు జవాన్ సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్లో అనేక భాషల్లో సెప్టెంబర్ 7 న రిలీజ్ చేస్తున్నారు. పలు సినీ పరిశ్రమల కలయికతో వస్తున్న ఈ భారీ మూవీకి దాదాపు 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.
ALSO READ : “జెర్సీ” సినిమాలో ఛాన్స్ మిస్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా? తను చేసి ఉంటే ఎలా ఉండేదో!!
End of Article