Khiladi Review : “ఖిలాడి”తో రవితేజ మళ్లీ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Khiladi Review : “ఖిలాడి”తో రవితేజ మళ్లీ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : ఖిలాడి
  • నటీనటులు : రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి.
  • నిర్మాత : సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెత్స
  • దర్శకత్వం : రమేష్ వర్మ
  • సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 11, 2022
Khiladi movie review

Khiladi movie review

Khiladi Movie Story – స్టోరీ :

పూజ (మీనాక్షి చౌదరి) అనే ఒక సైకాలజి స్టూడెంట్, జైల్లో ఉన్న గాంధీ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెడుతుంది. గాంధీ (రవితేజ) అనే ఒక అనాధని రావు రమేష్ పెంచుతాడు. రావు రమేష్ ఒక కంపెనీలో ఆడిటర్ గా పని చేస్తూ ఉంటాడు. గాంధీ ఎదురుకుండా ఉండే అపార్ట్మెంట్ లో ఉంటుంది చిత్ర (డింపుల్ హయాతి). చిత్ర తల్లి అనసూయ. మనీ ల్యాండరింగ్ కేసులో రావు రమేష్ జైల్ కి వెళ్తాడు.

Video Advertisement

Khiladi movie review

కొన్ని అనుకోని సంఘటనల వల్ల తన సొంత కుటుంబాన్ని తనే చంపాడు అని గాంధీ మీద నింద పడుతుంది. ఈ విషయంపై గాంధీ జైల్ కి వెళ్తాడు. మరొక పక్క ఒక గ్యాంగ్ గాంధీ దాచిపెట్టిన డబ్బుల కోసం వెతుక్కుంటూ ఉంటారు. సెకండాఫ్ దుబాయ్ లో మొదలవుతుంది. అసలు గాంధీ ఎవరు? గాంధీకి ఆ డబ్బుకి ఉన్న సంబంధం ఏంటి? ఆ నిందల నుండి గాంధీ ఎలా బయటపడ్డాడు? చివరికి ఆ డబ్బు దొరికిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Khiladi movie review రివ్యూ :

కొన్ని వరుస ఫ్లాపుల తర్వాత క్రాక్ తో బ్లాక్ బస్టర్ కం బ్యాక్ ఇచ్చారు రవితేజ. దాంతో ఖిలాడి కూడా మరొక హిట్ అవుతుంది అని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా సినిమా బృందం కూడా సినిమా చాలా కొత్తగా ఉంటుంది అని, ఇందులో యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి అని చెప్పారు. నిజంగానే సినిమా టెక్నికల్‌గా చాలా రిచ్‌గా అనిపిస్తుంది. అలాగే ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంటర్నేషనల్ రేంజ్‌లో డిజైన్ చేశారు. కానీ కథ పరంగా మాత్రం ఖిలాడిలో ఎక్కడో ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది. సినిమా కథ రాసుకున్నప్పుడు బాగున్నా తీసేటప్పుడు ఏదో లోపించినట్లు అనిపిస్తుంది.

Khiladi movie review

Khiladi movie review

In terms of performances, Ravi Teja has done well in a role with two shades. In a way, such roles are nothing new to Ravi Teja. Khiladi Movie Review That’s so easy to do. Dimple Hayati and Meenakshi Chaudhary did well in their roles. Dimple Hayati in particular however did very well in Dance Numbers‌. Anasuya and Rao Ramesh, who acted in side characters, also acted according to the range of roles. Another hero of the movie is definitely Devi Sri Prasad. The songs provided by Devi Sri Prasad, the background score took the film to another level.

Plus points:

  • Ravi Teja
  • Music
  • Action Scenes

Minus points:

  • The novelty that is lacking in the story
  • Some twists that seem very common

Rating:

2.75/5

Tagline:

Let’s see a good action thriller. International Range Cinema. There are so many twists. Khiladi stands as the average if you go without any expectations and expect all this.


End of Article

You may also like