‘కియా మోటార్స్’ ను ‘కియా ఇండియా’ గా మారుస్తూ అధికారికంగా ప్రకటించిన సంస్థ !

‘కియా మోటార్స్’ ను ‘కియా ఇండియా’ గా మారుస్తూ అధికారికంగా ప్రకటించిన సంస్థ !

by Anudeep

Ads

భారత దేశంలోనే అతి కొద్ది కాలంలోనే అగ్రగామి గా పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న కార్ల తయారీ సంస్థ ‘కియా మోటార్స్’, ఇప్పుడు ‘కియా ఇండియా’ గా పేరు మారుస్తున్నట్లుగా సోమవారం అధికారికంగా ప్రకటించింది.

Video Advertisement

ఇవి కూడా చదవండి : అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ కంటే ఎక్కువ జీతం తీసుకునే ఆ క్రికెటర్ ఎవరో తెలుసా..?

kia-motors-anantapur-unit-renamed-as-kia-india-motors

kia-motors-anantapur-unit-renamed-as-kia-india-motors

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం లో 2019 లో తయారీ యూనిట్ ని స్థాపించగా కొద్ది కాలంలోనే ఎంతో గుర్తింపు సాధించింది. కియా ‘సెల్టాస్’, కియా ‘సొనెట్’ లాంటి కార్లని ఉత్పత్తి చేస్తున్న సంస్థ 2022 నాటికి 3 లక్షల యూనిట్లని తయారీ చేసే సామర్థ్యం తమకు ఉందని తెలిపింది.అనంతపురం లోని తయారీ యూనిట్ వద్ద అధికారికంగా పేరు ని మార్చుకున్న కియా దశల వారీగా దేశం మొత్తం పేరుని మారుస్తామని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి : వైసీపీ డ్రగ్ మాఫియా ఒత్తిడి కారణంగానే ఆనందయ్య మందు నిలిపివేత : చంద్రబాబు


End of Article

You may also like