భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ తో మరో చిత్రం లో నటించింది. టాలీవుడ్ లో బడా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్ర్తు స్టార్ హీరోయిన్ అయిపోయింది కియారా. ప్రస్తుతం కియారా రామ్ చరణ్ తో మరోసారి జత కట్టనుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో కియారా కథానాయిక.

Video Advertisement

 

అయితే కియారా గత కొంత కాలంగా బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా తో డేటింగ్ లో ఉంది. ఇక వీరిద్దరూ పెళ్లితో తమ బంధాన్ని దృఢం చేసుకున్నారు. వారి వివాహం ఫిబ్రవరి 6 న జైసల్మేర్ లోని సూర్య ఘర్ పాలస్ లో జరగనుంది. వీరి వివాహానికి టాలీవుడ్ నుంచి మహేష్, రామ్ చరణ్ హాజరు కానున్నట్లు సమాచారం.

 

అయితే, టెలీచక్కర్ కథనం ప్రకారం సిద్దార్థ్ కంటే ముందు కియారా ఎవరెవరితో డేటింగ్ చేసిందో ఇప్పుడు చూద్దాం..

#1 స్కూల్ ఫ్రెండ్

కియారా తన స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే తన ఫ్రెండ్ తో డేటింగ్ చేసినట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. అతడి పేరు చెప్పలేదు గానీ.. ఇప్పటికి అతడితో మంచి ఫ్రెండ్ షిప్ మైంటైన్ చేస్తోందట కియారా.

list of kiyara adwani's boyfriends..

#2 మోహిత్ మార్వా

ఫగ్లీ చిత్ర నటుడు మోహిత్ మార్వా తో ఆ చిత్ర షూటింగ్ సమయం లో డేటింగ్ చేసింది కియారా. ఆ తరువాత కూడా వారిద్దరూ పలు సందర్భాల్లో బయట కనిపించారు కానీ తర్వాత తమ రిలేషన్ కి ఎండ్ కార్డు వేశారు.

list of kiyara adwani's boyfriends..

#3 ముస్తఫా బర్మావాలా

దర్శకుడు అబ్బాస్ బర్మావాలా కుమారుడు ముస్తఫా బర్మావాలా తో మెషిన్ చిత్రం లో నటించింది కియారా. ఆ సమయం లో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

list of kiyara adwani's boyfriends..

#4 వరుణ్ ధావన్

కళంక్ చిత్రం లో ఒక సాంగ్ లో నర్తించిన కియారా ఆ సమయం లో హీరో వరుణ్ ధావన్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ వారిద్దరూ వాటిని కొట్టిపారేశారు.

list of kiyara adwani's boyfriends..

#5 సిద్దార్థ్ మల్హోత్రా

సిద్దార్థ్ మల్హోత్రా, కియారా కలిసి షేర్షా చిత్రం లో నటించారు. కానీ వీరిద్దరూ అంతకుముందు 2018 నుంచి డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ జంట పెళ్లిపీటలెక్కబోతోంది.

list of kiyara adwani's boyfriends..