Ads
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డి తన భూములు ఖబ్జా చేసారంటూ స్వయంగా కేసీఆర్ కి ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి, అతని ఫిర్యాదుపైన విచారణ వేగవంతం చేసారు అధికారులు…వెంటనే రంగంలోకి ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాల అధికారులు దిగారు.
Video Advertisement
మేడ్చల్ లోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోదా చేసిన అధికారులు పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.రావల్‌కోట్‌లో ఆరోపణలున్న 10.11 ఎకరాల భూమిని కూడా పరిశీలించారు.అధికారుల విచారణలో ఈటెల కుమారుడు నితిన్ రెడ్డి పైన 5 .11 ఎకరాల భూమి ఉన్నట్లుగా గుర్తించారు.మిగిలిన భూమి కేశవరెడ్డి అనే వ్యక్తి పై ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు.విచారణ నిమిత్తం భూమి వద్ద చేరుకున్న అధికారులని కాపలాదారులు అడ్డుకున్నారు ముందస్తు ఆదేశాలు, సమాచారం లేకుండా ఎలా అని ప్రశ్నించారు? వారు చేసేదేమి లేక వెనుతిరిగారు
ఇవి కూడా చదవండి : చదువుతో తన తలరాతను తానే మార్చుకొని తోటి వారందరికీ స్ఫూర్తిని అందించిన
ఓ అమ్మాయి కథ ఇది
End of Article