హీరోయిన్ ఖుష్బూ లాగే… హిందూమతం స్వీకరించిన 9 మంది ముస్లిం ప్రముఖులు వీరే..!

హీరోయిన్ ఖుష్బూ లాగే… హిందూమతం స్వీకరించిన 9 మంది ముస్లిం ప్రముఖులు వీరే..!

by kavitha

Ads

భారత్ లో చాలామంది ముస్లింలు హిందువులుగా మారారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. హిందూ మతంలోకి మారిన వీరు జీవితాంతం వరకు హిందువుగా ఉండిపోయారు.

Video Advertisement

హిందూమతంలోకి మారిన ప్రముఖులలో కొందరు ఆధ్యాత్మిక మరియు ధార్మిక రంగాల్లో విజయవంతంగా కొనసాగారు.  అయితే ముస్లిం నుండి హిందూ మతంలోకి మారిన ఆ ప్రముఖులు ఎవరో? ప్రస్తుతం ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
1. ఖుష్బూ:

ప్రముఖ నటి ఖుష్బూ ఎన్నో సౌత్ చిత్రాలతో పాటు హిందీలో నటించి స్టర్ హీరోయిన్ గా రాణించారు. ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్.  ఆమె బాలనటుగా ఇండస్ట్రీలో ఎంట్రీ చ్చిన తరువాత  ఖుష్బూగా పేరు మార్చారు. తమిళ హీరో, డైరెక్టర్ సుందర్‌ను పెళ్లి చేసుకున్న తరువాత మతాన్ని మార్చుకున్నారు. ప్రస్తుతం  బీజేపీలో కొనసాగుతున్నారు.
2. హ్యాపీ సల్మా వనసరి:

ఇండోనేషియాలో ప్రముఖ హీరోయిన్ అయిన హ్యాపీ సల్మా వనసరి. ఆమె హీరోయిన్ మాత్రమే కాకుండా రచయిత్రి, మోడల్. జన్మతహా ముస్లిం అయిన హ్యాపీ హిందూ మతంలోకి మారారు.
3. నర్గీస్:

అలనాటి బాలీవుడ్ అగ్ర హీరోయిన్ నర్గీస్ ముస్లిం. ఆమె అసలు పేరు ఫాతిమా రషీద్. నర్గీస్ సునీల్ దత్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత హిందూ మతాన్ని స్వీకరించారు.
4. జుబేదా బేగం:

బాలీవుడ్‌ అలనాటి నటి జుబేదా బేగం మహారాజా నార్సింగిర్ ధన్ రాజ్ గిర్ జ్ఞాన్ బహదూర్‌ను పెళ్లి చేసుకున్న తరువాత హిందూ మతాన్ని స్వీకరించారు.
5.శ్రీ మధుకర్ నాథ్:

సత్సంగ్ ఫౌండేషన్‌కు నడిపిస్తున్న పద్మ భూషణ్ శ్రీ మధుకర్ నాథ్  హిందూ మతం స్వీకరించి, ఆధ్యాత్మిక మార్గదర్శి, హిందూ భారతీయ యోగి, వక్త , విద్యావేత్తగా మారారు.
6. ఆశిష్ ఖాన్ దేవ్ శర్మ:

గ్రామీ అవార్డు గ్రహీత ప్రసిద్ధ సరోద్ సంగీతకారుడు ఆశిష్ ఖాన్ దేవ్ శర్మ 2006లో హిందూ మతమలోకి మారారు.
7. అన్నపూర్ణాదేవి:

పండిట్ రవిశంకర్ మొదటి భార్య అన్నపూర్ణాదేవి కూడా ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు. ప్రేమించి,పెళ్లి చేసుకున్నారు. ఆతరువాత ఆమె హిందూమతాన్ని స్వీకరించారు.
8. హరిదాస్ ఠాకూర్:

15వ శతాబ్దంలో ప్రసిద్ధ సాధువు హరిదాస్ ఠాకూర్. ఆయన హరే కృష్ణ భక్తి ఉద్యమంలో పాల్గొన్నారు. ముస్లిం అయినా చిన్నతనం నుంచి కృష్ణభక్తి వైపు ఆసక్తి చూపేవారు.
9. వసీం రిజ్వీ:

యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసీమ్ రిజ్వీ గత ఏడాది హిందూ మతంలోకి మారారు. ప్రస్తుతం ఆయన పేరు జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి.
Also Read: 37 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళకి అయోధ్యలో ఇంత గౌరవం ఇస్తున్నారు..! వీళ్ళు ఎవరో తెలుసా..?

 


End of Article

You may also like