Ads
ఆలస్యం అమృతం విషం అంటుంటారు. ఒక్కొక్కసారి మనం ఏమైనా పని చెయ్యదల్చుకుని వాయిదా వేసాం అనుకోండి. ఈలోపు మరిన్ని అడ్డంకులేవైనా వచ్చి ఆ పని ఆగిపోవచ్చు. ఇలాంటి పరిస్థితే బాలయ్య బాబు కు ఎదురైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ హీరో గా నటించాల్సిన సినిమా ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
Video Advertisement
ఈ చిత్రానికి రామారావు గారు అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. అనుకోని కారణాలతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు, తాజాగా, రవితేజ తన తదుపరి, # RT68 సినిమా కు “రామారావు” టైటిల్ అనౌన్స్ చేసారు. అంటే.. ఇక పై బాలకృష్ణ “రామారావు గారు” టైటిల్ ను ఉపయోగించుకోలేరు. ఆలస్యం అవడం వలన బాలకృష్ణ “రామారావు గారు” అనే ఐకానిక్ టైటిల్ను మిస్ అయ్యారు.
End of Article