205
Ads
Sharwanand and Siddarth ‘Mahasamudram Movie Dialogues’
- భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవరైనా మోస్తరు..కానీ మనసులో ఉన్న బాధని బంధాలు విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు
ఆ బంధం ప్రేమ అయినా స్నేహం అయినా..! - ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించడానికి నేను ఏమైనా గాంధీ ఫాలోవర్ అనుకున్నారా ? భగత్ సింగ్ ఫాలోవర్ ని ..!
- కండబలం ఉన్నోడికన్నా బుద్ధి బలం ఉన్నోడు గొప్పోడు !
- సముద్రం చాల గొప్పది మామ.. చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది..
- నవ్వుతు కనిపిస్తున్నంత మాత్రాన బాగున్నట్టు కాదు అర్జున్..నువ్ సముద్రం లాంటి వాడివి అర్జున్ నీలో కలవాలని అన్ని నదులు కోరుకుంటాయి.
- ఇక్కడ మనకు నచ్చినట్టు బ్రతకాలి అంటే..మన జాతకాలు మనకు ఒకటి రాసుండాలి..!
- నేను దూరదర్శన్ లో మహాభారత యుద్ధం చుసిన మనిషిని రా..ఎదుటోడు వేసిన బాణానికి ఏ బాణం వెయ్యాలో నాకు బాగా తెలుసు..
Maha samudram Movie Dialogues Telugu
Also Check: 30 KGF Powerful Dialogues | KGF Telugu Dialogues Telugu
Video Advertisement
End of Article