మామూలుగా చాలామంది హీరోలు ఆఫ్ స్క్రీన్,కోప్పడం, విసుక్కోవడం లాంటివి మనం చూసాం. కానీ మహేష్ బాబు మాత్రం ఎక్కడా ఎప్పుడు స్ట్రెస్ చూపించినట్లు మనం చూడలేదు.

Video Advertisement

మనిషి అన్నాక స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి.. మనం అనుకున్న పని జరగనప్పుడు లేక టెన్షన్ లో ఉన్న స్ట్రెస్ అనేది సర్వసాధారణమే. అయితే కొంతమంది మాత్రం స్ట్రెస్ అస్సలు తీసుకోకూడదు అని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అలా మహేష్ బాబు కూడా తన స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ఎంచుకున్న పద్ధతి చాలా వింతగా ఉంటుంది తెలుసా.

 

అలా మహేష్ తన స్ట్రెస్ ని పోగొట్టుకోవడానికి ఎంచుకున్న మార్గమే ఫారిన్ ట్రిప్స్. రిలాక్సేషన్ కోసం మహేష్ ఎంచక్కా ఫారిన్ టూర్ కి వెళ్తారట. మహేష్ బాబు ఎక్కువ ఫారిన్ టూర్లకి వెళుతూ ఉన్న విషయం అందరికీ తెలిసు.. అది కూడా చాలా వరకు మహేష్ వెళ్లే టూర్స్ ఫ్యామిలీ టూర్స్ గానే ఉంటాయి. ఇదంతా కేవలం స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.

ఒక సినిమా రిలీజ్ అవ్వబోతున్న లేక ఏదైనా ప్రాబ్లం లో కాస్త టెన్షన్ అనిపించినా మహేష్ బాబు వెంటనే ట్రిప్ కి వెళ్ళిపోతాడట. అనవసరంగా టెన్షన్ పడి స్ట్రెస్ పెట్టుకొని మాత్రం చేసేది ఏమీ లేనప్పుడు ఆ ఆలోచన రాకుండా చూసుకోవడం మంచిది అనేది మహేష్ కానీ ఇక్కడ ఉండగా అది సాధ్యపడదు కాబట్టి హ్యాపీగా టూర్ కి వెళ్ళిపోవడమే.అప్పుడు మైండ్ మొత్తం ఫ్యామిలీ మీద ఉంటుంది కాబట్టి ఆటోమాటిక్గా కూల్ అయిపోతాడట. మహేష్ ఒక బ్రాండ్.. చూడండి స్ట్రెస్ ఫోన్ కొట్టుకోవడానికి కూడా ఎంత కాస్ట్లీ పద్ధతిని ఎంచుకున్నాడు.