మంచు లక్ష్మి యాక్టర్ గా విభిన్న పాత్రలు చేస్తూ ,యాంకర్ ,నిర్మాత గా కూడా తన ప్రతిభని చాటారు. ప్రస్తుతం” ఆహా ” లో  ఓటిటి వేదికగా “ఆహా భోజనంబు” అనే ప్రోగ్రాం ద్వారా సెలెబ్రెటీ లతో మనముందుకు వస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఈ ప్రోగ్రాం లో మంచు లక్ష్మి వంటలక్క గా మారి సెలబ్రిటీ లను తీసుకొచ్చి రకరకాల వంటలను పరిచయం చేస్తోంది.

rakul

రకుల్ ప్రీత్ సింగ్ ని ఈ వారం గెస్ట్ గా తీసుకొచ్చారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి వంటకాలను చేసి చూపిస్తారో చూడాల్సి ఉంది . ఈ వారం మంచు లక్ష్మి రకుల్ ప్రీత్ సింగ్ తో మనముందుకు వచ్చి తమ వంటలతో సందడి చేయనున్నారు .