Ads
మణిరత్నం సినిమాలు సముద్రం పైనుంచి వీచే చల్లని గాలిలాంటివి. మనసుకు హృద్యం గా హత్తుకుంటూ ఉంటాయి. అందుకే ఆయన సినిమా వస్తుందంటే చాలు సినిమా అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటారు. తాజాగా.. ఆయన క్రియేషన్ లో ఆంథోలజి సినిమా తొమ్మిది ఎపిసోడ్ లు గా రాబోతున్న సంగతి తెలిసిందే. దీని గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి క్యూరియాసిటీ మొదలైంది. ఈ చిత్రం లో తొమ్మిది రసాలను చూపించే ప్రయత్నం చేసారు.
Video Advertisement

ఐతే.. ఇందుకోసం పదిమంది దర్శకులు పని చేసారు. ఇప్పటి దాకా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అన్ని పోస్టర్లు, పాటలు విశేషం గా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదల అయిన నవరస ట్రైలర్ కూడా విశేషం గా ఆకట్టుకుంటోంది. కొద్దీ సేపటి క్రితమే ఈ ట్రైలర్ విడుదల అయింది. మీరు కూడా ఈ ట్రైలర్ ను కింద వీడియో లో చూసేయచ్చు..
Watch Video:
End of Article
