“సూపర్ మారియో” గేమ్ మన “బ్రహ్మి వెర్షన్” లో ఎంత ఫన్నీగా ఉందో చూడండి.! (video)

“సూపర్ మారియో” గేమ్ మన “బ్రహ్మి వెర్షన్” లో ఎంత ఫన్నీగా ఉందో చూడండి.! (video)

by Mohana Priya

Ads

ప్రతి మనిషి లైఫ్ లోనూ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది వారి బాల్యం. ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి వారు పెద్ద య్యే టైం వరకు వారి జీవితంలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల కూడా చాలా మార్పులు వస్తాయి. చైల్డ్ హుడ్ అంటే సడన్ గా మనకి గుర్తు వచ్చేవి మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడిన ఆటలు, అలాగే వచ్చే ప్రోగ్రామ్స్.

Video Advertisement

Mario game brahmanandam version

మనకి తెలిసో తెలియకుండానో మన చైల్డ్ హుడ్ లో ఆడే గేమ్స్ ఒక ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఆ టైంలో ఆడిన గేమ్స్ కూడా మనందరికీ ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. చిన్నప్పుడు అవుట్ డోర్ గేమ్స్ ఎక్కువగానే ఆడేవాళ్ళం. అలాగే ఇండోర్ గేమ్స్ కూడా బానే ఆడేవాళ్ళం. అందులోనూ ముఖ్యంగా వీడియో గేమ్స్.

Mario game brahmanandam version

అప్పుడు ఉన్న వీడియో గేమ్స్ లో ఇప్పుడు ఉన్నంత వైలెంట్ కంటెంట్ ఉండేది కాదు. చిన్నప్పుడు అడిగిన గేమ్స్ లో దాదాపు అందరికీ బాగా గుర్తు ఉండే గేమ్ సూపర్ మారియో.  ఈ గేమ్ ఇప్పటికి కూడా చాలా మందికి ఫేవరెట్ అయ్యి ఉంటుంది. చైల్డ్ హుడ్ గేమ్స్ గుర్తు తెచ్చుకోగానే చాలా మందికి సూపర్ మారియో గేమ్ మొదటి స్ట్రైక్ అవుతుంది.

Mario game brahmanandam version

ఈ గేమ్ కి పాపులారిటీ మాత్రం ఇప్పటికీ కూడా బాగా ఉంది. అయితే, సోషల్ మీడియాలో ఈ గేమ్ బ్రహ్మానందం గారి వెర్షన్ లో ఉంటే, అందులో బ్రహ్మానందం గారి ఫేమస్ సినిమాల్లో ఫేమస్ డైలాగ్స్ ఉంటే ఎలా ఉంటుంది అని ఒక వీడియో చేసి ఇటీవల పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :


End of Article

You may also like