మన 10 టాలీవుడ్ హీరోలు ఉంటున్న… ఇళ్ల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు…!

మన 10 టాలీవుడ్ హీరోలు ఉంటున్న… ఇళ్ల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు…!

by Megha Varna

Ads

స్టార్ సెలెబ్రెటీస్ భారీ రెమ్యునరేషన్ ని తీసుకుంటూ వుంటారు. పైగా వాళ్ళు వాడే బట్టలు, వాచ్లు అన్నీ కూడా బ్రాండెడ్ వాటిని కొనుగోలు చేస్తుంటారు. అలానే వాళ్ళు వుండే ఇల్లు కూడా ఎంతో కాస్ట్లీగా ఉంటుంది. మన తెలుగు స్టార్ హీరోలు హైదరాబాద్ లో భారీ బడ్జెట్ తో ఇళ్ళని కట్టుకుని ఇళ్లల్లో ఉంటున్నారు.

Video Advertisement

అయితే వాళ్ళు వుండే ఇంటి ఖరీదు ఎంతుంటుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు. స్టార్ హీరోలు అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటుంటారు. అలానే వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటి ఫోటోలని సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటూ వుంటారు. ఇక వాళ్ళ యొక్క ఇళ్ళు ఖరీదు గురించి చూస్తే..

 

#1 అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త హౌస్ ని రెండేళ్ల క్రితమే కట్టించారు. అల్లు అర్జున్ దాదాపు 100 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నాడు. ఇంట్లో స్విమ్మింగ్ ఫూల్ కట్టడానికి నాకు తడిసి మోపిడయిందని ‘అల వైకుంఠపురంలో’ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఇంటి గురించి చెప్పారు.

allu-arjun

#2 ప్రభాస్

ప్రభాస్ కి హైదరాబాద్‌లో 60 కోట్ల రూపాయల విలువైన అతి విలాసవంతమైన బిల్డింగ్ ఒకటుంది.

prabhas

#3 అక్కినేని నాగార్జున

అదే విధంగా అక్కినేని నాగార్జున ఫ్యామిలీతో 40 కోట్ల రూపాయల విలువైన హౌస్ లో వుంటున్నారు.

CM Ramesh Residence – Jubilee Hills, Hyderabad, Telangana, India 🇮🇳 – The Pinnacle List

#4 చిరంజీవి

చిరంజీవి అయితే 40 కోట్ల ఇంట్లో వుంటున్నారు.

remake hit movies of chiranjeevi

#5 రామ్ చరణ్

రామ్ చరణ్ కూడా చిరంజీవి తోనే ఉంటున్నారు. అలాగే రామ్ చరణ్ కి మరొక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కూడా ఉంది.

RAM CHARAN ACTING CLASSES UN SEEN VIDEO.

#6 మోహన్ బాబు

మోహన్ బాబు నివసించే ఇల్లు కూడా 30 కోట్ల ఖరీదు ఉంటుంది.

mohan babu about his awards..!!

#7 బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ నివసించే ఇల్లు ఖరీదు 15 కోట్లు ఉంటుంది.

balakrishna

#8 జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ నివసించే ఇల్లు దాదాపు 25 కోట్ల ఖరీదు అయినట్టు సమాచారం.

#9 మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో 28 కోట్ల రూపాయల విలువైన ఇంట్లో నివసిస్తున్నారు.

reasons for mahesh babu become super star..!!

#10 విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఇల్లయితే దాదాపు 15 కోట్లని సమాచారం.

మన హీరోల ఇల్లు ఖరీదులు ఇవే. తెలుగు సినిమా అంటే మొదటిగా గుర్తొచ్చేది హైదరాబాద్ కాబట్టి ఈ హీరోలు అందరూ కూడా హైదరాబాద్ లోనే సొంత ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇక్కడ మాత్రమే కాకుండా చాలా చోట్ల వీరికి వివిధ ప్రదేశాల్లో ఇల్లు కూడా ఉన్నాయి.


End of Article

You may also like