బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన సినిమా సాహో. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహించగా, యు.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మించారు. సాహో సినిమాతో శ్రద్ధా కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది మిగిలిన భాషల్లోకి డబ్ అయ్యింది. తెలుగు ఇంకా హిందీ భాషల్లో తన పాత్రకి ప్రభాస్ డబ్బింగ్ చెప్పుకున్నారు. ప్రభాస్ కి హిందీ అంత పెద్దగా రాకపోయినా కూడా ఈ సినిమా కోసం నేర్చుకొని తానే డబ్బింగ్ చెప్పుకున్నారు.saaho

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా హిట్ అయినా కూడా కొంత మంది కథలో కొత్తదనం ఏమీ లేదు అని అన్నారు. కానీ సినిమా మెల్లగా జనాల్లోకి వెళ్లి కలెక్షన్ల పరంగా హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే ఇవాళ్టితో సాహో సినిమా విడుదల అయ్యి రెండు సంవత్సరాలు అయ్యింది. సినిమా విడుదల అయినప్పుడు ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం “సినిమా చాలా బాగుంటుంది. మన జనాలకి అర్థం కాలేదు అంతే” అని సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వస్తున్నాయి. దాంతో సినిమా విడుదల అయినప్పుడు మాత్రం హిట్ చేయరు కానీ ఇప్పుడు మాత్రం అండర్ రేటెడ్, కల్ట్ క్లాసిక్ అని అంటారు అంటూ సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19
#20