Ads
ఇంగ్లాండ్ జట్టుకి, భారత జట్టుకి జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం ఇండియాని 6 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచిన భారత జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కెవిన్ పీటర్సన్ 37 బంతుల్లో 75 పరుగుల స్కోర్ చేసి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచారు. ఫిల్ మస్టర్డ్, కెవిన్ పీటర్సన్ కలిసి మొదటి వికెట్ కి, 45 పరుగులు జోడించారు.
Video Advertisement
మూడు ఫోర్ల తర్వాత 15 బంతుల వద్ద ఉన్నప్పుడు ఫిల్ మస్టర్డ్ నిష్క్రమించారు. తర్వాత వచ్చిన డారెన్ మ్యాడీ డెవిల్ రెండవ వికెట్ కి 8 ఓవర్లలో 82 పరుగులు స్కోర్ జోడించారు. మ్యాచ్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 188/7 పరుగుల స్కోర్ చేసింది. జట్టు స్కోర్ ఆరు పరుగుల వద్ద ఉన్నప్పుడు మూడవ బాల్ కి వీరేంద్ర సెహ్వాగ్ నిష్క్రమించారు.
తర్వాత ఆ స్థానంలోకి మహమ్మద్ కైఫ్ వచ్చారు. తర్వాత వచ్చిన సచిన్ టెండూల్కర్ 9 బంతుల్లో 9 పరుగుల స్కోర్ చేశారు. ఇర్ఫాన్ పఠాన్ భారత జట్టు స్కోర్ 7 దగ్గర ఉన్నప్పుడు ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు. 61 పరుగుల స్కోర్ తో అజయుడు గా నిలిచారు ఇర్ఫాన్ పఠాన్. అప్పటికీ టీం ఇండియా 20 ఓవర్లలో 182/7 పరుగుల స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3#4#5#6#7#8#9#10#11
#12
End of Article