Ads
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో రోజులో భారత జట్టు 104/3 తో నిలిచింది. ఈ దశలో వచ్చిన అజింక్య రహానె (5: 5 బంతుల్లో) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యారు. అంతకుముందు చతేశ్వర్ పుజారా (4), విరాట్ కోహ్లీ (0) బ్యాక్ టు బ్యాక్ రనౌట్ అయ్యారు. ఇన్నింగ్స్ 44వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (57: 151 బంతుల్లో 9×4) బంతిని పాయింట్ దిశగా పుష్ చేసే ప్రయత్నం చేసినా కూడా బంతిని కనెక్ట్ చేయలేకపోయారు.
Video Advertisement
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ డకౌట్ కావడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. అందరూ కోహ్లీ సెంచరీ కొడతారని అని అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా విరాట్ కోహ్లీ ఆట తీరు చాలా పేలవంగా సాగింది. దాంతో ఈ విషయం పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article