“మ్యాచ్ ఎవరు గెలిచినా కప్ మాదే..!” అంటూ… 3వ ODI లో ఇండియాపై శ్రీలంక గెలవడంపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

“మ్యాచ్ ఎవరు గెలిచినా కప్ మాదే..!” అంటూ… 3వ ODI లో ఇండియాపై శ్రీలంక గెలవడంపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

by Mohana Priya

Ads

కొలంబో వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో 3 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. మ్యాచ్ లో మధ్యలో వర్షం 47 ఓవర్లకి అంపైర్లు కుదించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా కెప్టెన్ శిఖర్ ధావన్ (13: 11 బంతుల్లో 3×4) బ్యాటింగ్ ఎంచుకున్నారు. శిఖర్ ధావన్ పెవిలియన్‌ కి చేరిపోగా మరో ఓపెనర్ పృథ్వీ షా (49: 49 బంతుల్లో 8×4), సంజు శాంసన్ (46: 46 బంతుల్లో 5×4, 1×6) భారత్ స్కోర్ ని 100 దాటించారు.

Video Advertisement

Memes on IND vs sl 3rd odi

ఒక ఎండ్ లో ఓపికగా క్రీజ్ లో నిలిచిన సూర్యకుమార్ యాదవ్ (40: 37 బంతుల్లో 7×4) చేయగా హార్దిక్ పాండ్యా (19: 17 బంతుల్లో 3×4) తేలిపోగా.. నితీశ్ రాణా (7), కె.గౌతమ్ (2) వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. చివరిలో నవదీప్ సైనీ (15: 37 బంతుల్లో), రాహుల్ చాహర్ (13: 25 బంతుల్లో) స్కోర్ చేశారు. శ్రీలంక జట్టులో ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో (76: 98 బంతుల్లో 4×4, 1×6), భానుక రాజపక్సె (65: 56 బంతుల్లో 12×4) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు భారత జట్టు బౌలర్లలో చేతన్ సకారియా రెండు వికెట్లు, కె.గౌతమ్ ఒక వికెట్, హార్దిక్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10
#11#12#13#14#15#16#17


End of Article

You may also like