“కేన్ మామా వచ్చేస్తున్నాం.!” అంటూ ఇంగ్లాండ్ పై టెస్ట్ గెలవడంతో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

“కేన్ మామా వచ్చేస్తున్నాం.!” అంటూ ఇంగ్లాండ్ పై టెస్ట్ గెలవడంతో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

by Mohana Priya

Ads

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.శనివారం ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్ ‌ని 3-1 తో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా పాయింట్ల పట్టిక లో 72.2% విజయాలతో నెం.1 స్థానంలో నిలిచింది తర్వాత 70.0% విజయాలతో రెండవ స్థానంలో నిలవగా ఈ రెండు జట్ల మధ్య లార్డ్స్ స్టేడియంలో జూన్ 18 నుంచి 22 వరకు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. గెలిచిన జట్టు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గా నిలుస్తుంది.

Video Advertisement

memes on india winning in 4th test match

 

ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండవ రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 294/7తో నిలిచింది. అదే స్కోర్ దగ్గర ఆట మొదలెట్టిన భారత్ 71 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఎనిమిదో వికెట్‌కు 108 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పడంతో భారీ స్కోర్ నమోదైంది. రూట్‌ వేసిన‌ 113వ ఓవర్‌ లో లాస్ట్ బాల్ కి అక్షర్‌ పటేల్‌ రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత 114వ ఓవర్‌ లో ఇషాంత్, సిరాజ్ లు వెనుదిరిగారు. దీంతో సుందర్ సెంచరీ మిస్ అయ్యింది. భారత్ విజయం సాధించడంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10
#11#12#13#14#15#16#17#18#19


End of Article

You may also like