32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఇండియా గెలవడంతో …ఆస్ట్రేలియాపై ట్రెండ్ అవుతున్న 30 ట్రోల్ల్స్.!

32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఇండియా గెలవడంతో …ఆస్ట్రేలియాపై ట్రెండ్ అవుతున్న 30 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సీరీస్ చివరి మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని ఇండియా చేధించింది. నాలుగు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన టీమ్ ఇండియా లో మొదట రోహిత్ శర్మ అవ్వడంతో నిరాశ ఎదురైంది. తర్వాత క్రీజ్‌ లోకి వచ్చిన పుజారా, మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌తో ఇన్సింగ్స్‌ కి గట్టి పునాది వేశారు.

Video Advertisement

గిల్‌ 91 పరుగుల దగ్గర అవుట్ అవ్వడం తో కొంచెం లో సెంచరీ చేజారింది. పుజారా 56 పరుగులతో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడారు. కెప్టెన్‌ రహానే 24 పరుగులతో వెంటనే పెవిలియన్‌ కి చేరినా కూడా,  రిషబ్ పంత్ 134 బంతుల్లో 89 పరుగుల స్కోర్ తో టీమిండియా గెలుపుకి ప్లస్ పాయింట్ అయ్యారు. చివరిలో వాషింగ్టన్‌ సుందర్‌ 23 మెరుపు ఇన్సింగ్స్‌ తో జట్టుని ముందుకు నడిపించారు.

ఈ గెలుపు టీమిండియా కి  ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. 32 సంవత్సరాల తర్వాత భారత్ గబ్బా లో గెలిచింది. మెయిన్ ప్లేయర్స్ లేకపోయినా కూడా యువ క్రికెటర్లు గట్టి పోటీ ఇచ్చారు. మ్యాచ్ కి ముందు చాలా మంది టీమిండియా గబ్బా లో గెలవలేదు అని ట్రోల్ చేశారు. టీమిండియా గెలిచి అలాంటి ట్రోల్స్ కి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టడంతో సోషల్ మీడియాలో మన మీమ్ పేజస్ ఇప్పుడు వాళ్ళని ట్రోల్ చేస్తున్నాయి.

#1

#2 #3#4#5  #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20 #21 #22 #23 #24 #25

#26 #27 #28 #29 #30 #31

#32 #33


End of Article

You may also like