523
Ads
ఐపీఎల్ రెండో దశ దుబాయ్ లో మొదలైంది. గెలుపుతో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ట్ చేసారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు దుబాయ్ లో మొదటి మ్యాచ్ లో చేదు అనుభవం ఎదురైంది. ఈ రోజు ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. కింగ్ కోహ్లీ మంచి కామ్ బ్యాక్ ఇచ్చాడు. అర్ధ శతకంతో తను ఫార్మ్ లోకి వచ్చాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఒక లుక్ వేయండి.
Video Advertisement
End of Article