35 మందా.? న్యూజిలాండ్ టూర్ కి పాక్ టీం పై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్…రెండు టీమ్స్ లో వాళ్ళే ఆడతారా ఏంటి.?

35 మందా.? న్యూజిలాండ్ టూర్ కి పాక్ టీం పై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్…రెండు టీమ్స్ లో వాళ్ళే ఆడతారా ఏంటి.?

by Mohana Priya

Ads

పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం చర్చల్లో ఉంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్లేయర్స్ న్యూజిలాండ్ టూర్ కి వెళ్ళబోతున్నారు. ఇందులో 35 మంది ప్లేయర్స్ ఉంటారు. అందులో ఆరుగురు ఓపెనర్లు, 11 మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌ మెన్, ముగ్గురు వికెట్ కీపర్లు, ఐదుగురు స్పిన్నర్లు, 10 పేసర్లు ఉన్నారు. ఈ జట్టుకి బాబర్ ఆజం నాయకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ జట్టులో ఎంపిక చేయని ప్లేయర్స్ ఎంపిక చేయని ఐదుగురు ఆటగాళ్ళు జీషన్ మాలిక్, డానిష్ అజీజ్, ఇమ్రాన్ బట్, రోహైల్ నజీర్ ఇంకా అమద్ బట్.

Video Advertisement

అంతే కాకుండా మొహమ్మద్ అమీర్, షోయబ్ మాలిక్ మరియు అసద్ షఫీక్ వంటి అనుభవజ్ఞులైన కొంతమంది ప్లేయర్స్ కూడా ఈసారి తప్పుకున్నారు. దీనిపై ప్రధాన కోచ్ మిస్బా-ఉల్-హక్ పిసిబి ప్రకటనలో మాట్లాడుతూ “మా టి 20 ఐ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకోవడానికి, అలాగే ఛాంపియన్‌షిప్‌లో విలువైన పాయింట్లను పొందడానికి న్యూజిలాండ్‌లో జరిగే మ్యాచ్‌లు మాకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఇటీవల ప్లేయర్స్ యొక్క ఆట తీరును పరిశీలించి మేము బెస్ట్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం” అని పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ మొదలయ్యాయి.

#1

#2 #3 #4 #5 


End of Article

You may also like