ప్రస్తుతం వరుస సినిమాల్లో షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యాం తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా, మన తెలుగు సినిమాల ప్రమోషన్ ఈవెంట్స్ లో కూడా ప్రభాస్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఇటీవల జాతిరత్నాలు సినిమా ట్రైలర్ లాంచ్ ప్రభాస్ చేతుల మీదగా జరిగింది. అంతే కాకుండా సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమా బృందం ప్రభాస్ తో ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశారు.

అయితే, ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం ఒక సాంగ్ రిహార్సల్ లో పాల్గొన్నారు. ఈ రిహార్సల్ లో ప్రభాస్ తో పాటు కృతి సనన్, అలాగే లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్న సన్నీ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఫోటోల్లో ప్రభాస్ చాలా డల్ గా కనిపిస్తున్నారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో ప్రభాస్ చాలా బిజీగా ఉండటమే దీనికి కారణం అనే విషయం ఈ ఫోటోలు చూసిన అందరికీ అర్థమైపోతోంది. దాంతో ప్రభాస్ కొత్త లుక్ పై సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18