“దీనమ్మా ఇదెక్కడి మాస్ రా మావా” అంటూ… శ్రాదుల్ & సుందర్ బ్యాటింగ్ పై ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్…!

“దీనమ్మా ఇదెక్కడి మాస్ రా మావా” అంటూ… శ్రాదుల్ & సుందర్ బ్యాటింగ్ పై ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్…!

by Megha Varna

Ads

బ్రిస్బేన్ వేదికగా భారత్ కి ఆస్ట్రేలియా ముఖ్య మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ లో టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 336 పరుగులకి ఆల్ అవుట్ అయ్యింది. ఆటలు మూడవ రోజైన ఆదివారం 62/2తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియాలో శార్ధూల్ ఠాకూర్ (67: 115 బంతుల్లో 9×4, 2×6), వాషింగ్టన్ సుందర్ (62: 144 బంతుల్లో 7×4, 1×6) స్కోర్ చేసి హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.

Video Advertisement

టీమ్ ఇండియా స్కోర్ 186/6తో ఉన్న దశలో శార్ధూల్ ఠాకూర్- వాషింగ్టన్ సుందర్ జోడి ఏడో వికెట్‌ కి సెంచరీతో భాగస్వామ్యం నెలకొల్పింది. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, హేజిల్ ‌వుడ్ గంటకి 140కిమీ యావరేజ్ స్పీడ్ తో షార్ట్ పిచ్ బంతులు వేసినా కూడా శార్ధూల్ ఠాకూర్ వెనకడుగు వేయలేదు. భారత్ స్కోర్ 309 దగ్గర ఉన్నప్పుడు శార్ధూల్ ఠాకూర్ అవుటయ్యారు. తర్వాత నవదీప్ సైనీ (5) మహ్మద్ సిరాజ్ (13) స్కోర్ చేయగా, చివరిలో వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యారు.

టీమ్ ఇండియా అవుట్ అయిన తర్వాత 33 పరుగుల తొలి ఇన్నింగ్స్‌‌ ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 21/0 చేసింది. క్రీజ్ లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (20 బ్యాటింగ్: 22 బంతుల్లో 3×4), మార్కస్ హారిస్ (1 బ్యాటింగ్: 14 బంతుల్లో) ఉన్నారు. ఆస్ట్రేలియా, మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం 33 పరుగులతో కలుపుకొని 54 పరుగుల ఆధిక్యంలో కొనసాగింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

#19


End of Article

You may also like