Ads
నిన్నటి ఉమెన్స్ T20 లో సూపర్ నోవాస్ జట్టు కి, ట్రయల్ బ్లేజర్స్ జట్టు కి మధ్య జరిగిన పోటీలో 16 పరుగుల తేడా తో ట్రయల్ బ్లేజర్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో స్మ్రితి మందన జట్టు విజయానికి ఎంతగానో తోడ్పడ్డారు. స్మ్రితి మందన ముంబై లో పుట్టారు. మహారాష్ట్రలో పెరిగారు. మహారాష్ట్ర అండర్ 16 లో తన సోదరుడి ఆట తీరు తనకి స్ఫూర్తినిచ్చింది. తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు మహారాష్ట్ర అండర్-15 జట్టుకు ఎన్నుకోబడ్డారు. తనకి పదకొండేళ్ల వయసు ఉన్నప్పుడు మహారాష్ట్రలో అండర్ 19 జట్టుకు ఎన్నుకోబడ్డారు. అలా తన క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టారు స్మ్రితి మందన.
Video Advertisement
స్మ్రితి మందన కుటుంబ సభ్యులు కూడా తనని ఎంతగానో ప్రోత్సహించారు. స్మ్రితి తండ్రి శ్రీనివాస్ మందన తన క్రికెట్ ప్రోగ్రామ్స్ గురించి చూసుకునేవారు. స్మ్రితి తల్లి స్మిత తన డైట్ , క్లోతింగ్ ఇంకా మిగిలిన విషయాలు చూసుకుంటారు. స్మ్రితి సోదరుడు శ్రవణ్ తనకి నెట్స్ లో బౌలింగ్ చేస్తారు. నిన్న మ్యాచ్ లో గెలిచినా ట్రయల్ బ్లేజర్స్ జట్టు స్మ్రితి మందన కెప్టెన్సీ వహిస్తున్నారు. జట్టు గెలవడం తో సోషల్ మీడియా లో మీమ్స్ రూపంలో ఈ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#1
#2
#3
#4
#5
#6 #7
#8
#9
#10
#11
End of Article