అయ్యగారి “లెహరాయి” ఎఫెక్ట్…త్రివిక్రమ్ మీద ట్రోల్ల్స్ కి వచ్చింది అంటే ఇదే.! ట్రెండ్ అవుతున్న 14 ట్రోల్ల్స్.!

అయ్యగారి “లెహరాయి” ఎఫెక్ట్…త్రివిక్రమ్ మీద ట్రోల్ల్స్ కి వచ్చింది అంటే ఇదే.! ట్రెండ్ అవుతున్న 14 ట్రోల్ల్స్.!

by Megha Varna

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు . ఈ సినిమాకి సంబంధించిన పాటల యొక్క లిరికల్ వీడియోస్ ఇప్పటికే చాలా హిట్ అయ్యాయి. అలాగే టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సిసింద్రీ తర్వాత సీనియర్ నటి ఆమని గారు ఈ సినిమాలో అఖిల్ అక్కినేని తల్లిగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని లెహరాయి పాట విడుదల అయ్యింది. ఈ పాటను గోపీ సుందర్ స్వరపరచగా, సిద్ శ్రీరామ్ పాడారు. ఇవాళ ఉదయం విడుదలైన ఈ పాట ప్రేక్షకులని ఆకట్టుకుంది. దాంతో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

Video Advertisement

memes on leharaayi song

అయితే, ఈ పాటపై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఎక్కువగా మీమ్స్ వస్తున్నాయి. అందుకు కారణం పూజా హెగ్డే, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వరుసగా రెండు సినిమాల్లో నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14


You may also like