కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్లు కాంబినేషన్లు ఎలా ఉంటాయంటే వాళ్లు ఎన్ని సినిమాలు కలిసి చేసినా చూడడానికి చాలా బాగుంటుంది అన్నట్లు ఉంటుంది. వాళ్ళని హిట్ కాంబినేషన్ అంటారు. మన తెలుగు సినిమాల్లో కూడా అలా హిట్ అయ్యి తర్వాత రిపీట్ అయిన హీరోహీరోయిన్ల కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

#1 రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ – 3 times

మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే


#2 జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ – 4 times

బృందావనం, బాద్షా, టెంపర్, జనతా గ్యారేజ్ (కాజల్ స్పెషల్ అప్పియరెన్స్)

#3 అల్లు అర్జున్, పూజా హెగ్డే – 2 times

దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురం లో


#4 జూనియర్ ఎన్టీఆర్, సమంత – 4 times

బృందావనం, రామయ్య వస్తావయ్య, రభస, జనతా గ్యారేజ్


#5 నాని, నిత్యా మీనన్ – 2 times

అలా మొదలైంది, సెగ


#6 మహేష్ బాబు, సమంత – 3 times

దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం


#7 నాని, నివేద థామస్ – 3 times

జెంటిల్ మన్, నిన్ను కోరి, వి


#8 సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా – 4 times

రొటీన్ లవ్ స్టోరీ, నక్షత్రం, రారా కృష్ణయ్య, నగరం


#9 నాగ చైతన్య, సమంత – 4 times

ఏ మాయ చేసావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ


#10 ప్రభాస్, అనుష్క – 3 times

బిల్లా, మిర్చి, బాహుబలి


#11 రవితేజ, ఇలియానా – 4 times

ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోనీ

#12 మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ – 2 times

బిజినెస్ మాన్, బ్రహ్మోత్సవం


#13 నాగార్జున, అనుష్క – 8 times

సూపర్, డాన్, రగడ, ఢమరుకం, స్పెషల్ అప్పియరెన్స్ (కేడి, కింగ్, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి)