Ads
అదృష్టం పదే పదే తలుపు తట్టదు. తట్టినప్పుడే మనం తలుపు తియ్యాలి. సినీ తరాలకు ఈ సామెత అచ్చు వేసినట్లు సరిపోతుంది. ఎందుకంటే.. వారి కెరీర్ లో చాలా వరకు అదృష్టం కలిసిరావడం పై ఆధారపడి ఉంటుంది. దానికి తోడు, ప్రతిభ కూడా ఉంటేనే సినీ రంగం లో నిలదొక్కుకోగలుగుతారు. మలయాళం “మలర్’ లో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినిమాల్లో నటించకముందే తెలుగు కుర్రకారుని ఆకట్టుకుంది.
Video Advertisement
త్రివిక్రమ్ “అ ఆ” సినిమా తో తెలుగు డైరెక్ట్ మూవీ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవడం తో పాటు, అనుపమ కి కూడా మంచి మార్కులే పడ్డాయి. తానూ తెలుగు అమ్మాయి కాకపోయినా.. అనుపమ ఇప్పటికీ తన పాత్రలకు తానె డబ్బింగ్ చెప్పుకుంటుంది. వరుస గా ఆఫర్లు వచ్చాయి. రామ్, నాని, సాయి తేజ్ ల సరసన నటించింది. బెల్లం అన్న తో “రాక్షసుడు” సినిమా లో నటించిన తరువాత మళ్ళి ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు.
ఆఫర్లు లేక కాదు.. అనుపమ చాలా సినిమాలనే రిజెక్ట్ చేసింది. కారణాలు ఏమైనా కావచ్చు. అనుపమ రిజెక్ట్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే ఆడాయి. ఈ సినిమాలు అనుపమ చేసి ఉంటె మాత్రం కచ్చితం గా ఆమె ఈరోజు వేరే లెవెల్ లో ఉండేది. అయినప్పటికీ అనుపమ కి క్రేజ్ ఏమి తగ్గలేదు. ఆమె కు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ ఆమె రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్ వేద్దాం రండి..
#1.
#2.
#3.
#4. ఈషా రెబ్బా పాత్ర
#5. నేను లోకల్
#6. నభా నటేష్ పాత్ర
#7. షాలినీ పాండె పాత్ర
#8. NTR కథానాయకుడు
#9. అర్జున్ సురవరం
#10. V – అదితి పాత్ర
End of Article