తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత బాగా పెంచితే వాళ్ళు భవిష్యత్తులో అంత మంచి బాటని పడతారు. తల్లిదండ్రులు సరిగా పిల్లల్ని పెంచకపోతే పిల్లలు చెడ్డదారిని ఎంపిక చేసుకుంటారు. అయితే పిల్లలని తల్లిదండ్రులు బాగా పెంచితే వాళ్లు కూడా చాలా చక్కగా పెరుగుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతారు. కొందరు తల్లిదండ్రుల పంపకం ఎలా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది. భయంకరమైన రూల్స్ ని పెట్టి పిల్లల్ని పెంచుతూ ఉంటారు అయితే పిల్లల్ని భయంకరమైన రూల్స్ పెట్టి పెంచవచ్చా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

చాలామంది తల్లిదండ్రులు ఏ చిన్న తప్పు చేసినా శిక్షని వేస్తూ ఉంటారు అలా పెంచడం వలన ఈ ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

కఠినమైన రూల్స్ ని తల్లిదండ్రులు పెడితే పిల్లల్లో ఈ ఇబ్బందులు వస్తాయి:

#1. ఇంటి బయట ఇలా ప్రవర్తిస్తారు:

ఇంట్లో తల్లిదండ్రులు కనక స్ట్రిక్ట్ రూల్స్ ని పెడితే బయట దూకుడుగా ఉంటారు.

#2. పిల్లలు సొసైటీలో ఉండలేరు:

కఠినమైన రూల్స్ ని పిల్లలకి తల్లిదండ్రులు పెడితే సొసైటీలో వాళ్ళకి ఉండడం కష్టమవుతుంది.

#3. నమ్మకం ఉండదు:

కఠినమైన రూల్స్ ని తల్లిదండ్రులు పెట్టడం వలన పిల్లలకి వాళ్లపై వారికి నమ్మకం ఉండదు.

#4. మానసిక సమస్యలు:

కఠినమైన రూల్స్ ని పిల్లలకి పెడితే మానసిక సమస్యలను కూడా పిల్లలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తల్లితండ్రులు ఏం చేయాలి….?

#1. తల్లిదండ్రులు ఇలాంటి రూల్స్ ని తొలగించాలి.
#2. స్నేహితులుగా పిల్లలతో ఉంటే అప్పుడు పిల్లలు బాగా ఉంటారు.
#3. వాతావరణం ఒత్తిడిగా ఉన్నట్లయితే వాళ్లకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా చేయొద్దు. తల్లిదండ్రుల పిల్లలకి రోల్ మోడల్స్ కాబట్టి భవిష్యత్తులో తల్లిదండ్రులు లాగే పిల్లలు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది.