Ads
బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకు గొడవలు పెరుగుతూ ఉన్నాయి. నిన్నటి ఎపిసోడ్లో జెస్సి కి సీక్రెట్ టాస్క్ ఇవ్వగా.. జెస్సి సిరి హెల్ప్ తీసుకున్నాడు. అయితే.. ఈ విషయమై షన్ను కి, జెస్సి కి మధ్య గొడవ అయింది. సిరి కూడా కల్పించుకోగా… నువ్వు వాడికి హెల్ప్ చేసావ్.. నేను వెధవనయ్యాను అంటూ షన్ను అప్ సెట్ అయ్యాడు. తనకి కూడా సీక్రెట్ టాస్క్ ఇవ్వాలి అని అడగ్గా… కంటెస్టెంట్ రవి ముందు నువ్వు ఇచ్చిన టాస్క్ బాగా ఆడు అంటూ సెటైర్ వేయడంతో షన్ను ఫీల్ అయ్యాడు.
Video Advertisement
సిరి దగ్గర కోపంగా మాట్లాడాడు. ఫ్రెండ్ అని ఫీల్ అయితే.. మీరు నన్ను వెధవని చేసారు.. టాస్క్ బాగా అంటూ..ఈ వెధవ డైలాగ్స్ అన్ని నేను వినాలా అంటూ ఫైర్ అయ్యాడు. ఉన్నట్లుండి ఏడ్చేశాడు. రాత్రి అయ్యాక.. షన్ను మాట్లాడే మాటలు ఆడియన్స్ కి అర్ధం కావడం కోసం బిగ్ బాస్ ఏకంగా సబ్ టైటిల్స్ ని వేసేశాడు. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో ఇలా జరగలేదు. దీనితో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
End of Article