బెస్ట్ ఫ్రెండ్ అంటావు మళ్లీ…వైరల్ అవుతున్న నితిన్, కీర్తి సంభాషణ…!

బెస్ట్ ఫ్రెండ్ అంటావు మళ్లీ…వైరల్ అవుతున్న నితిన్, కీర్తి సంభాషణ…!

by Megha Varna

Ads

యూత్ స్టార్ నితిన్ ఎల్లప్పుడూ ప్రేక్షకులకి ట్విట్టర్ లో అందుబాటులో ఉంటారన్న విషయం తెలిసిందే . సమకాలీన పరిస్థితులపై స్పందించడమే కాకుండా సెలెబ్రిటీల మీద కూడా మంచి కౌంటర్స్ వేసి ఆటపట్టింస్తుంటారు …రష్మిక కుక్క బిస్కెట్స్ తింటుందని తన రహస్యాన్ని బయటకు చెప్పి ఆటపాటించిన విషయం తెలిసిందే . లేటెస్ట్ గా కీర్తి సురేష్ ను కూడా ఒక ఆట ఆడుకున్నాడు.

Video Advertisement

నితిన్ బర్త్ డే  మార్చి 30  కావున రంగ్ దే మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు …వెంకీ అట్లూరి డైరెక్షన్ చేస్తున్న ఈ చిత్రం క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ కథంశంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ..అందుకు తగినట్లుగానే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు …కిస్ చేసుకునేందుకు రెడీగా వున్నా ప్రేమికులు , ఎంతో మంచి ఫీల్ వున్నాట్టు అనిపిస్తుంది మోషన్ పోస్టర్.

అయితే ఈ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. అను, అర్జున్‌ను పరిచయం చేస్తున్నట్టు చిత్రయూనిట్ వెల్లడించింది ..క్వారంటైన్ హ్యాపీ బర్త్ డే అర్జున్ అంటూ కీర్తి సురేష్ తన ట్విట్టర్ అకౌంట్ లో మోషన్ పోస్టర్ను పోస్ట్ చేస్తూ కామెంట్ చేసింది …నా బర్త్ డే రేపు అను ..పైగా నా బెస్ట్ ఫ్రెండ్ అంటావ్ సో ఈ రోజు విష్ చేసావని మల్లి రేపు విష్ చేయడం మర్చిపోకు అని రిప్లై ఇచ్చారు నితిన్ ..దీనిపై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు …నితిన్ కి పంచ్ లు వేయడం బాగా అలవాటు అయిపోయింది అని .

watch video:


End of Article

You may also like