తన పుట్టినరోజు సందర్భం గా ఫాన్స్ ని ఓ కోరిక కోరిన ఎన్టీఆర్..!

తన పుట్టినరోజు సందర్భం గా ఫాన్స్ ని ఓ కోరిక కోరిన ఎన్టీఆర్..!

by Anudeep

Ads

కరోనా మహమ్మారి ఎంత ఉద్ధృతం గా ఉందొ చూస్తూనే ఉన్నాం. అయితే.. సెలెబ్రిటీలు కూడా ఈ మహమ్మారిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కి కూడా కరోనా పాజిటివ్ రావడం తో.. ఆయన ఇంట్లో నే ఉండి క్వారంటైన్ నియమాలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నారు.

Video Advertisement

ntr

రేపు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భం గా ఎన్టీఆర్ తన అభిమానులను ఓ కోరిక కోరారు. ప్రస్తుతం బయట పరిస్థితి బాగుండలేదని, తనకు ఎలాంటి వేడుకలను చేయద్దని కోరాడు. అందరు ఇంట్లోనే ఉండి లాక్ డౌన్ నియమాలు పాటిస్తూ సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. తాను కూడా కరోనా పై పోరాడుతున్నానని.. త్వరలోనే ఈ మహమ్మారిని జయించి తిరిగొస్తానని చెప్పుకొచ్చాడు.


End of Article

You may also like