మోజు తీరక ఇంతపెద్ద స్కెచ్ వేసింది ఆ మహిళ..! ఇలాంటి వారిని ఏం చేయాలి?

మోజు తీరక ఇంతపెద్ద స్కెచ్ వేసింది ఆ మహిళ..! ఇలాంటి వారిని ఏం చేయాలి?

by Megha Varna

Ads

సుఖం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కి ఎంత ఘోరానికి అయినా పాల్పడుతున్నారు .అక్రమ సంబంధాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు .. ఇద్దరు ప్రియులతో వ్యవహారం సాగినంత కాలం సాగించి అడ్డు వస్తున్నాడని  ఇంకో ప్రియుడిని వదిలేంచేందుకు ఒక ప్రియుడితో కలిసి వ్యూహం రచించింది ఒక వగలాడి..

Video Advertisement

కడప జిల్లా ముద్దునూరు మండలం బందలకుంట గ్రామవాసి అయినా నాగేష్ భావన నిర్మాణ కార్మికుడు .ఇతనితో పాటు ఎర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామానికి చెందిన వరలక్ష్మి కూడా ఆ భావన నిర్మాణ పనులకు వెళ్ళేది . బెల్దేరి పనులు వీరిద్దరూ కలిసి చేస్తుండేవారు ..ఒకే చోట పనిచేస్తుండడంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది ..ఈ నేపథ్యంలో వీరి వ్యహవరం చాలాకాలం సాగింది .

కాగా ఈమధ్య కాలంలో వరలక్ష్మి నాగేష్ ను కొంచెం దూరం పెట్టసాగింది ..దింతో అనుమానం వచ్చిన నాగేష్ వరలక్ష్మిని కొంచెం గట్టిగానే నిలదీసాడు ..నిజానికి నాగేష్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తునే వరలక్ష్మి ముద్దునూరు లోని కొలవలి గ్రామానికి చెందిన గంగాధర్ తో కూడా అక్రమ సంబంధం పెట్టుకొంది.

Also Read >>శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగించింది వరలక్ష్మి .ఈ నేపథ్యంలో తనను దూరం పెడుతుండడంతో తరుచు నిలదీసేవాడు నాగేష్ ..ఎప్పటికప్పుడు తనకి సమాధానం చెప్పకుండా వ్యహారాన్ని దాటివేసేది వరలక్ష్మి ..దింతో ఎలాగైనా నాగేష్ అడ్డుతొలగించుకోవాలని గంగాధర్ తో కలిసి పథకం రచించింది వరలక్ష్మి .తనపై కోపం పెంచుకున్న నాగేష్ పై తియ్యటి వల విసిరింది .. మార్చ్ 27 న ..నేను కడపలో ఉంటానని అక్కడ నుండి నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళు అక్కడ ఎంజాయ్ చేద్దాం అని ప్రేమగా చెప్పింది ..

కడప వెళ్లిన నాగేష్ ఆమెను బైకుపై ఎక్కించుకొని పెండ్లి మర్రి దగ్గరలోని దాసరిపల్లె మామిడి తోటలోకి తీసుకోని వెళ్ళాడు ..ముందుగా అనుకున్న వ్యూహం ప్రకారం గంగాధర్ వీళ్ళని వెంబడిస్తూ వెళ్ళాడు ఏకాంతంగా ప్రదేశానికి వెళ్ళగానే గంగాధర్ వెనక నుండి వచ్చి టవల్ మెడకు బిగించగా వరలక్ష్మి కూడా దానికి సహాయం చేసి దారుణంగా నాగేష్ ను హత్య చేసింది . అనంతరం అతని వంటిమీద ఉన్న బంగారు గొలుసు ఉంగరాలు తదితర వస్తువులని తీసుకుని ఘటన స్థలం నుండి పరారయ్యారు ..మామిడి తోటలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ముద్దునూరు పోలీసులకు ఇవ్వగా పోలీస్ లు వచ్చి శవాన్ని పోస్ట్ మార్టం నిమ్మితం హాస్పిటల్ కు తరలించారు ..

సంఘటన స్థలంలో ఎటువంటి ఆనవాళ్లు లేకపోవడం పైగా శరీరం మీద గాయాలు ఏమిలేకపోవడం వలన అది దారిదోపిడి దొంగల పని అయివుంటుందని మొదటగా అనుకున్నారు పోలీసులు కానీ నాగేష్ వృత్తిరీత్యా ఉన్నావారిని విచారించి వరలక్ష్మిని ఇంట్రగ్రేట్ చెయ్యగా అసలు విషయం చెప్పింది వరలక్ష్మి . నాగేష్ తో గుట్టుగా సాగేది మా సంబంధం కానీ నాగేష్ పై మోజు తీరిపోయాక గంగాధర్ తో సంబంధం పెట్టుకున్నని …అతడి మోజులో పడి నాగేష్ ను హత్య చేసానని ఒప్పుకోవడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రేమండ్ కు తరలించారు ..

Also Read >>చైనా-రష్యా బోర్డర్ మూసేసిన “చైనా”..! అసలు కారణం ఇదే


End of Article

You may also like