Home Filmy Adda ఈ వారం OTT లో రిలీజ్ అవుతున్న 25 సినిమాలు,సిరీస్ లు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

ఈ వారం OTT లో రిలీజ్ అవుతున్న 25 సినిమాలు,సిరీస్ లు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

by Anudeep

ఓటీటీలు వచ్చినప్పటి నుంచి అంతా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూస్తున్నారు. పెద్ద సినిమాలు లేదా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు చూసేందుకే థియేటర్ల వరకు వెళ్తున్నారు. మిగిలిన చిత్రాలన్నీ దాదాపుగా ఓటీటీల్లోనే చూసేస్తున్నారు. అందుకే అన్ని ఓటీటీ లు ప్రతి వారం ఆసక్తికరమైన కంటెంట్ తో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

 

ఇక ఈ వారం ఓటీటీలోకి రానున్న చిత్రాలు/ సిరీస్ లు ఏవో ఇప్పుడు చూద్దాం..

#1 జీ 5

  • ఒరు కొడై మర్డర్ మిస్టరీ

ఈ తమిళ వెబ్ సిరీస్ ఏప్రిల్ 21 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

#2 డిస్నీ+హాట్‌స్టార్

  • యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటమేనియా

ఈ హాలీవుడ్ మూవీ ఏప్రిల్ 18 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

  • కన కన్నుమ్ కళంగల్

ఈ తమిళ వెబ్ సిరీస్ సీజన్ 2 ఏప్రిల్ 21 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

  • డియర్ మామ

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 22 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • సీక్రెట్ ఆఫ్ ద ఎలిఫెంట్స్

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 22 నుంచి స్ట్రీమ్ కానుంది.

#3 అమెజాన్ ప్రైమ్

  • డెడ్ రింగర్స్

ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 21 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

  • డ్యాన్సింగ్ ఆన్ ద గ్రేవ్

ఈ హిందీ డాక్యుమెంటరీ సిరీస్ ఏప్రిల్ 21 నుంచి స్ట్రీమ్ కానుంది.

#4 సోనీ లివ్

  • రియో కనెక్షన్

ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 21 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

#5 ఎమ్ఎక్స్ ప్లేయర్

  • కోర్ట్ లేడీ

ఈ హిందీ వెబ్ సిరీస్ ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

  • ద సాంగ్ ఆఫ్ గ్లోరీ

ఈ హిందీ వెబ్ సిరీస్ ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

OTT releases of this weekend..!!

#6 డిస్కవరీ ప్లస్

  • ఫర్ ఆల్ హ్యుమన్ కైండ్

ఈ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 18 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

  • ద టిక్ టాక్ మ్యాన్: క్యాచింగ్ ఏ ప్రిడేటర్

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 20 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

OTT releases of this weekend..!!

#7 బుక్ మై షో

  • షాజమ్! ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్

ఈ హాలీవుడ్ మూవీ ఏప్రిల్ 18 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

OTT releases of this weekend..!!

  • 65

ఈ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 20 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

  • టార్

ఈ హాలీవుడ్ మూవీ ఏప్రిల్ 21 నుంచి స్ట్రీమ్ కానుంది.

#8 నెట్ ఫ్లిక్స్

  • టూత్ పరి

ఈ హిందీ వెబ్ సిరీస్ ఏప్రిల్ 20 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

OTT releases of this weekend..!!

  • హౌ టూ గెట్ రిచ్

ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 18 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

  • లవ్ ఈజ్ బ్లైండ్

ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ సీజన్ 4 ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

  • ఏ టూరిస్ట్ గైడ్ టూ లవ్

ఈ హాలీవుడ్ మూవీ ఏప్రిల్ 21 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • చోక్ హోల్డ్

ఈ టర్కిష్ మూవీ ఏప్రిల్ 21 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • రఫ్ డైమండ్స్

ఈ స్వీడిష్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 21 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

  • మైఠీ మార్ఫిన్ పవర్ రేంజర్స్: వన్స్ & ఆల్వేజ్

ఈ హాలీవుడ్ మూవీ ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

  • ద డిప్లోమాట్

ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 20 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..!!

  • వన్ మోర్ టైమ్

ఈ స్వీడిష్ మూవీ ఏప్రిల్ 21 నుంచి స్ట్రీమ్ కానుంది.

#9 ఆపిల్ ప్లస్ టీవీ

  • ఘోస్టెడ్

ఈ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 20 నుంచి స్ట్రీమ్ కానుంది.

You may also like