Home Filmy Adda ఈ వారం OTT లో రిలీజ్ అవుతున్న 12 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

ఈ వారం OTT లో రిలీజ్ అవుతున్న 12 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

by Anudeep

కొన్ని సినిమాలను థియేటర్ లో చూస్తే ఆ కిక్కే వేరు. కానీ కొన్ని కారణాల వల్ల మనం అన్ని సినిమాలని హాల్లో చూడలేం. అలాంటి వారికి వరం లా మారాయి ఓటీటీలు. కరోనా కాలం నుంచి ఓటీటీల ప్రాభవం ఇంకా పెరిగింది. వీక్షకులను ఆకట్టుకోడానికి అన్ని ఓటీటీ లు ప్రతి వారం ఆసక్తికరమైన కంటెంట్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఈ వారం సంక్రాంతి బరిలో నిలిచిన రెండు చిత్రాలు ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ఇక మొత్తంగా ఈ వారం ఓటీటీల్లోకి వస్తున్న సినిమాలు.. సిరీస్ లు ఏవో చూద్దాం..

 

#1 జీ 5

  • పులిమేక

హీరోయిన్ లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తెలుగు వెబ్ సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

  • వాల్వి

ఈ మరాఠీ మూవీ ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమ్ కానుంది.

#2 సోనీలివ్

  • పాట్ లక్ సీజన్ 2

ఈ హిందీ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమ్ కానుంది.

#3 డిస్నీ + హాట్ స్టార్

  • వీర సింహా రెడ్డి

నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన వీరసింహ రెడ్డి చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

  • రబియా అండ్ ఒలీవియా

ఈ ఇంగ్లీష్ మూవీ ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమ్ కానుంది.

#4 నెట్ ఫ్లిక్స్

  • మురదా మర్డర్స్: ఎ సదరన్ స్కాండల్

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 22 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • ద స్ట్రేస్

ఈ ఇంగ్లీష్ మూవీ ఫిబ్రవరి 22 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • ట్రిప్టిక్

ఈ స్పానిష్ సిరీస్ ఫిబ్రవరి 22 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • నాన్ పాకల్ నేరత్తు మయక్కమ్

సీనియర్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ మలయాళ మూవీ తెలుగు డబ్బింగ్ ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

  • ఔటర్ బ్యాంక్స్ సీజన్ 3

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • వుయ్ హావ్ ఎ ఘోస్ట్

ఈ ఇంగ్లీష్ మూవీ ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమ్ కానుంది.

#5 ఆహా

  • మైఖేల్

హీరో సందీప్ కిషన్ తొలి సారి పాన్ ఇండియా రేంజ్ లో నటించిన చిత్రం మైఖేల్. ఈ మూవీ ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమ్ కానుంది.

OTT releases of this weekend..

You may also like