Ads
క్రికెట్ కి పుట్టిల్లు ఇంగ్లాండ్ అలంటి ఇంగ్లాండ్ లో పిచ్చులు అన్ని పేస్ కు అనుకూలంగా ఉంటాయి. చాలా అరుదుగా స్పిన్నర్లకు సహకరిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్ తో వన్డే సిరీస్ ఆడుతుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో ఒక అద్భుతమే జరిగిందని చెప్పాలి. బ్యాట్టింగ్ చేస్తున్న ఇమాం క్లీన్ బౌల్డ్ చేసాడు పార్కిన్సన్.
Video Advertisement
ఒక్కసారిగా ఏమైందో అని బ్యాట్స్మన్ సైతం ఆశ్చర్యపోయాడు. పార్కిన్సన్ వేసిన బంతిని ‘బిగ్గెస్ట్ స్పిన్నింగ్ డెలివరీ’గా నామకరణం చేసారు ఇంగ్లాండ్ మాజీలు. పార్కిన్సన్ తన బంతిని ఆఫ్ స్టాంప్ వైపు వదిలాడు, షాట్ ఆడటానికి ప్రయత్నించిన బ్యాట్సమన్ ఇమాం క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. పార్కిన్సన్ వేసిన బంతి క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద స్పిన్ గా చెప్పుకుంటున్నారు సుమారు 12 . 1 డిగ్రీల మేర స్పిన్ అయ్యింది బంతి.
Also Read :
రోనాల్డో ని చూసి యాంకర్ వర్షిణి ఏమి చేస్తోందో చూడండి.. మామూలు అల్లరి కాదుగా..!
వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇకపై కాల్ స్టార్ట్ అయ్యాక కూడా జాయిన్ అవ్వచ్చు.. ఎప్పటినుంచంటే..?
End of Article