మెగా ఫామిలీ లో చిరంజీవి గారు ఎన్నో డ్యూయల్ రోల్స్ చేసారు, తండ్రి కొడుకుల పాత్రల్లో చేసి ప్రేక్షకులని మెప్పించారు. ఇప్పుడు మెగా హీరోస్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లు కూడా అలంటి పాత్రల్లోనే కనిపించి మెప్పించబోతున్నారు.

ram-charan--shankar-movie

ram-charan–shankar-movie

Ramcharan – director shankar movie

వివరాల్లోకి వెళితే రామ్ చరణ్ శంకర్ కంబినేషన్ లో సినిమా రాబోతుంది ఇప్పటికే సినిమా కి సంబంధించి క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేశారు. ఈ సినిమా లో రామ్ చరణ్ పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నారని చెబుతున్నారు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషించబోతున్నారట రామ్ చరణ్ తండ్రి, కొడుకుల పాత్రలు పోషించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

pawan-kalyan-upcoming-movie

pawan-kalyan-upcoming-movie

Pawan kalyan – Director harish shankar Movie

అలాగే పవన్ హరీష్ శంకర్ సినిమాలో మైత్రి మూవీస్ సినిమా రాబోతుంది ఈ సినిమాలో కూడా మొట్ట మొదటి సారి పవన్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారట. డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పటికే సినిమా కి సంబంధించి వర్క్ పూర్తి చేసారని సినిమాలో పవన్ సరికొత్తగా కనిపించబోతునన్టు ఇప్పటికే తెలిపారు.