పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు స్క్రీన్ పై కనిపిస్తే చాలు పవర్ స్టార్ అభిమానులు ఊగిపోతారు. హీరోగానే కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. దానికి అభిమానులు పెట్టుకున్న పేరు పవనిజం.
Video Advertisement
పవన్ కళ్యాణ్ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ వచ్చినా అభిమానులకు పెద్ద పండగే. సినిమాలలోను, రాజకీయాలలోనూ తనదైన శైలిలో రాణిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, తన నటన, టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సృష్టించుకున్నారు. స్టార్ హీరోగా ఎదిగి, కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మొదటి చిత్రంతో తన ప్రత్యేకతను చూపించారు.
మార్షల్ ఆర్ట్స్ లో టాలెంట్ చూపించారు. రియల్ స్టంట్స్ చేసి, ట్రెండ్ ను సెట్ చేశారు. ఆ చిత్రంలోనే కాకుండా ఆ తర్వాత వచ్చిన తమ్ముడు, బద్రి వంటి చాలా చిత్రాలలో పవన్ స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలు తనదైన మార్క్ ను చూపించాడు. పవన్ మ్యానరిజం, యాటిట్యూడ్, స్టైల్ తో యువతలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 28 సినిమాలలో నటించిన పవన్ కళ్యాణ్ అరుదైన ఫోటోలు మీరు చూసేయండి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
Also Read: “ఇప్పటికి కూడా మాట్లాడకపోతే నా బ్రతుకు ఎందుకు..?” అంటూ… “బండ్ల గణేష్” కామెంట్స్..! వీడియోలో ఏం అన్నారంటే..?