Home News కొవిడ్ భారిన పడిన చిన్నారుల వివరాలు సేకరించండి అధికారులకి మోడీ ఆదేశం !

కొవిడ్ భారిన పడిన చిన్నారుల వివరాలు సేకరించండి అధికారులకి మోడీ ఆదేశం !

by Anudeep

కరోనా మహమ్మారి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద విరుచుకుపడుతూ ఉంది. కొవిడ్ దాటికి చిన్నారులు సైతం సతమతం అవుతున్నారు..కరోనా నియంత్రణలో భాగంగా 11 రాష్ట్రాల జిల్లా కలెక్టర్ల తో సమావేశం జరిపిన పీఎం మోడీ కొవిడ్ కొవిడ్ భారిన పడిన చిన్నారుల, మరియు యువత వివరాలు సేకరించాలని ఆదేశించారు.

వైరస్ లో వస్తున్న మార్పుల కారణంగానే పిల్లలు సైతం దీనిబారిన పడుతున్నారని చెప్పారు.అలాగే చిన్నారులలో ఎలా కరోనా సోకుతుందో తేల్చాలని వారికి ఆదేశించారు.దేశవ్యాప్తంగా వృధా అవుతున్న కరోనా వాక్సిన్లను నియంత్రించాలని ఆదేశించారు.ప్రస్తుతం కరోనా వాక్సిన్లు తీవ్ర కొరత ఏర్పడిందని కేవలం వృధా అవ్వకుండా చేసినప్పుడే వాటిని అందరికి అందించడం సాధ్యపడుతుందని ఆయన చెప్పారు.

also read : ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్: భీం న్యూ లుక్ చూడండి..అదిరిందిగా..!

You may also like